
మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి! తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయా? చాలామంది ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే వెతుకుతుంటారు.
కానీ వీటి వెనుక గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉండొచ్చు. శరీరంలో నీటి కొరత, తప్పుడు ఆహారపు అలవాట్లు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి అంశాలు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను మరింత పెంచవచ్చు.
ఈ వీడియోలో నీటిని సరైన సమయంలో, సరైన విధంగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, గట్ హెల్త్‌ను మెరుగుపరచే సులభమైన మార్గాలు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే గట్ హెల్త్ మరియు మెదడు ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధం, రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా తెలియజేశారు.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మార్కెట్లో నెయ్యి కొంటున్నారా? కల్తీ నెయ్యి ఎలా గుర్తించాలంటే!
.