
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి.. 16.
3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. తనయ్ త్యాగరాజన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 30 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఆదిత్య జవ్వాజి 41, నితిన్ 26*, అవినాష్ రావు 22 రన్స్ చేశారు. నల్గొండ బౌలర్లలో వరుణ్ గౌడ్, అనికేత్ రెడ్డి చెరో 2 వికెట్లు.. నిశాంత్ సరాను ఒక వికెట్ తీశారు. అదరగొట్టిన తనయ్.. రంగారెడ్డి విజయం |