
స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. యుద్ధాన్ని ముగించే తుది ఒప్పందానికి పునాది పడిందని పేర్కొన్నారు.
అమెరికా సోయా, మొక్కజొన్న, గోధుమలు కొనుగోలు చేస్తే.. ఫ్రీజ్ చేసిన కొన్ని ఇరాన్ ఆస్తులను విడుదల చేస్తామని చెప్పారు. హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని ఆయన పేర్కొన్నారు. లెబనాన్ విషయంలో సమన్వయం కోసం రానున్న రోజుల్లో చర్చలు కొనసాగుతాయని వాన్స్ చెప్పారు. అందుకు అంగీకరిస్తే.. ఇరాన్ ఆస్తుల విడుదల: జేడీ వాన్స్ |