
ఒక చిన్న గోల్డ్ బిళ్లలో సింగిల్ స్టోన్ రూబీ పొదిగి పాపిటబిళ్ల ఇది. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ సింపుల్ సూట్స్, చీరలు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులతో ఈజీగా సెట్ అవుతుంది. పూల నుంచి స్ఫూర్తి పొంది
న ఈ డిజైన్ చాలా సున్నితంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తక్కువ బరువుతోనే ఇది వస్తుంది.
చిన్న ముత్యం వేలాడుతున్న గోల్డ్ పాపిడి బిళ్ల ఇది. సింప్లిసిటీకి, రాయల్టీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ డిజైన్ సంప్రదాయ, ఫ్యూజన్ దుస్తులు అద్భుతంగా నప్పుతుంది.
మోడ్రన్ ఫ్యాషన్‌ను ఇష్టపడేవారికి జామెట్రిక్ షేప్ పాపిడి బిళ్ల అదిరిపోతుంది. దీని యూనిక్ డిజైన్ ముఖానికి స్టైలిష్, ట్రెండీ లుక్ ఇస్తుంది.
ఆకుల నుంచి స్ఫూర్తి పొందిన పాపిట బిళ్ల ఇది. తేలికగా, ఆకర్షణీయంగా ఉండటంతో దీన్ని ఎక్కువసేపు సౌకర్యంగా పెట్టుకోవచ్చు.
గుండె ఆకారంలో ఉండే ఈ పాపిడి బిళ్ల పండగలు, ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లలో బావుంటుంది.
చిన్న కుందన్ రాళ్లతో అలంకరించిన పాపిడి బిళ్ల ఇది. ట్రెడిషనల్, మోడ్రన్ స్టైల్స్ కలగలిపిన డిజైన్ ఇది.
Sharara Sets: ఈ తరం అమ్మాయిల కోసం లేటెస్ట్ డిజైన్ షరారా సెట్స్.. ఇవిగో
Blouse Back Designs: చీర అందాన్ని పెంచే బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..!
Lightweight Earrings: చెవి రంధ్రాలు పెద్దగా అయ్యాయా? ఈ కమ్మలు బెస్ట్!
Handbag Designs: మినీ హ్యాండ్ బ్యాగ్స్.. అదిరిపోయే లుక్ మీ సొంతం!