
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Woman kissing cobra funny video viral: ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ స్టంట్ లు , రీల్స్ చేస్తున్నారు. క్రూర జంతువులు, ఎత్తైన కొండలు, జలపాతాల వద్దకు వెళ్లి ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తున్నారు. ఇటీవల పాముల వీడియోలు నెట్టింట చాలా వైరల్ గా మారాయి. మరీ పాముతో రీల్స్ చేస్తే తొందరగా ఫెమస్ అయిపోవచ్చని కొంత మంది భావిస్తున్నారు. అచ్చం ఒక యువతి డెంజరస్ కోబ్రాతో స్టంట్ లు చేసింది. మరీ ఆమె కోబ్రాను చిన్నప్పటి నుంచి పెంచుకుంటుందో తెలీదు కానీ యువతి కోబ్రాను రమ్మనగానే అది ఆమె చేతిలోకి వచ్చేసింది. అచ్చం బాయ్ ఫ్రెండ్ ను హత్తుకున్నట్లు ఆ పామును హత్తుకుంది.
అది కూడా యువతి గట్టిగా తన ఛాతీకి హత్తుకుంటే ఏ మాత్రం బుసలు కొట్టకుండా కూల్ గా ఉంది. బహుశా అది మగ పాము అయ్యి ఉండవచ్చని అందరు భావిస్తున్నారు. యువతి మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుని లిప్ లాక్ చేసింది. ఏ మాత్రం భయంలేకుండా పామును ముద్దులతో ముంచెత్తింది. ఆ కోబ్రా కూడా ఏంచక్కా ఆమెతో ముద్దులు పెట్టించుకుంది.
ఎక్కడ కూడా కోపంతో బుసలు కొట్టకుండా ఫుల్ కోపారేట్ చేసింది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read more: Snake Video: ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. చనిపోయినట్లు నటిస్తున్న పాము.!. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్.. అరుదైన వీడియో..
ఇదెక్కడి విడ్డూరం.. మరీ ఇంత వైలెంట్ గా తయారయ్యారెంట్రా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అది కాటు వేస్తే శాల్తీగల్లంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మాత్రం తన ప్రియుడో లేదా తన మొగుడో అన్నట్లు కోబ్రాకు ముద్దులు పెట్టడం ఒకింత ఆశ్చర్యంకు గురిచేస్తుంది.