
సాక్షి,చెన్నై: తమిళనాడు ఘోరం జరిగింది. తిరువళ్లూరు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు.
Jun 21 2026 4:21 PM | Updated on Jun 21 2026 4:37 PM
సాక్షి,చెన్నై: తమిళనాడు ఘోరం జరిగింది. తిరువళ్లూరు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియం గ్యాస్ లీక్‌పై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. బాధితుల్లో ఎక్కువ మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు)
‘సాక్షి’ ఆధ్వర్యంలో యోగా వేడుకలు (ఫొటోలు)
వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..