
Sakshi24 Jun, 10:14 pm
అమ్మోనియం గ్యాస్ లీక్ .. ఏడుగురు మహిళలు మృతిసాక్షి,చెన్నై: తమిళనాడు ఘోరం జరిగింది. తిరువళ్లూరు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియం గ్యాస్ లీక్‌పై