
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచింది.
సవరించిన నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.