
Eenadu21 Nov, 04:14 pm
వినియోగదారులకు షాక్ .. ధరల పెంపునకు కంపెనీలు రెడీFMCG price hike | ఇంటర్నెట్ డెస్క్: పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉత్పత్తుల తయారీ వ్యయాన్ని పెంచుతున్నాయి. దీనికి ఎల్నినో కూడా తోడైంది. దీంతో కంపెనీ మార్జిన్లపై ప్రభావం పడ
