
హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. లీగ్ కోసం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.
ఈ లీగ్‌లో అగ్రెసివ్‌గా ఆడటమే తమ లక్ష్యమని ఆ జట్టు కెప్టెన్ అభిరథ్ రెడ్డి తెలిపాడు. తమకు మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారని వెల్లడించాడు. తన తండ్రి ప్రోత్సాహంతో 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రారంభించి ఇక్కడి వరకు చేరుకున్నానని అభిరథ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో లీగ్ కోసం తమ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఎలా సిద్ధమవుతోంది? ఇప్పటివరకు తన క్రికెట్ ప్రయాణం ఎలా సాగింది? తదితర ఆసక్తికర విషయాలు అభిరథ్ మాటల్లో విందాం. ఈ వార్త చదివారా: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో యోగా సాధన.. హాజరైన గవర్నర్, కిషన్‌రెడ్డి