
చాలా తక్కువ వెయిట్ లో లాకెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఇలాంటి ఫ్లవర్ డిజైన్ లాకెట్ బెస్ట్ ఆప్షన్. ఇది స్టైలిష్ గా ఉంటుంది. మంచి లుక్ ఇస్తుంది. చిన్న, పెద్ద బంగారు
పూసలు, ఎనామిల్ పెయింట్ తో ఉన్న ఈ గోల్డ్ లాకెట్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. సన్నటి చైన్ తో చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి బార్ డిజైన్ లాకెట్ మంచి ఎంపిక. ఈ లాకెట్లో పేరు, స్పెషల్ డేట్స్ వంటివి రాసుకోవచ్చు.
తక్కువ వెయిట్ లో హెవీ లుక్ ఇచ్చే లాకెట్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ లాకెట్స్ బెస్ట్ ఛాయిస్. ఇవి ఎలాంటి చైన్ కి అయినా రెట్టింపు అందాన్ని ఇస్తాయి.
వైట్ స్టోన్ తో ఉన్న ఈ ఓం డిజైన్ లాకెట్ ని 2 నుంచి 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. ఈ లాకెట్ అన్ని వయసులవారికి సెట్ అవుతుంది. అందంగా ఉంటుంది.
Peanut Chutney: హోటల్ స్టైల్ లో పల్నీ చట్నీ ఇలా చేయండి.. అదిరిపోతుంది
Stone Earrings: సాదా సీదా కాదు.. ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ తో మెరిసిపోండి
Fake Sindoor: ఇదొక్కటి చేస్తే చాలు..నకిలీ కుంకుమను ఈజీగా గుర్తించొచ్చు
Silver Bracelets: అమ్మాయిల కోసం అందమైన కడా స్టైల్ వెండి బ్రేస్లెట్స్