
కంచె(kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తక్కువ కాలంలోనే లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.
ముఖ్యంగా ఇన్ స్టా లో గ్లామర్ కి లోటు రాకుండా రోజుకో అవుట్ ఫిట్ తో అలరించే ప్రగ్యా.. తాజాగా పొట్టి నిక్కర్లో తన అందాలు ఆరబోసింది. క్రీమ్ కలర్ లేస్ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ మినీ క్రాప్ టాప్, దానికి కాంబినేషన్లో బాటమ్ వైట్ డెనిమ్ షార్ట్ ధరించి తన అందాలను ఎలివేట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతూ వాటిని నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.