
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పలు చోట్ల స్థలాలు, ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు.
రూ.1.54 కోట్ల నగదు, 5.04 కోట్లు విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. మొత్తంగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.150 కోట్లపైనే ఉంటుందని అధికారులు తెలిపారు. నరహరి అక్రమ ఆస్తులు రూ.150 కోట్లపైనే
|