
చెన్నై: అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఆరోగ్య మంత్రి, వైరాలిమలై ఎమ్మెల్యే సి విజయభాస్కర్ మంగళవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో విజయభాస్కర్ ఐదో వ్యక్తి.
ఆయన రాజీనామాతో సభలో పార్టీ బలం 42కు తగ్గింది. సచివాలయంలో శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు ఆయన తన రాజీనామా పత్రం సమర్పించారు. విజయభాస్కర్ రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయభాస్కర్ పుదుక్కొట్టై జిల్లాలోని వైరాలిమలై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
ఇటీవలే విజయభాస్కర్ అన్నాడీఎంకే నాయకత్వంపై విమర్శలు చేశారు. భావోద్వేగాలకు గౌరవం ఇవ్వని పార్టీలో తాను ఎలా కొనసాగగలనని ప్రశ్నించారు. "నాయకత్వం అంటే అధికారం లేదా అహంకారం కాదు. అంకితభావాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడమే నాయకత్వం" అని విజయభాస్కర్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామి నాయకత్వంలోని మంత్రివర్గాల్లో విజయభాస్కర్ 2013 నుంచి 2021 వరకు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. బ్లాక్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ఫోటోలు ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్లో మెరిసిన శ్రీముఖి (ఫోటోలు) స్పెయిన్‌ను నిలువరించిన అడ్డుగోడ..
40 ఏళ్ల వోజిన్హా విన్యాసాలు (ఫోటోలు) మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు) వైభవ్ తప్పు లేదు వల్లే రెచ్చగొట్టారు : Tilak Varma మనం మనుషులమా! బొద్దింకలమా!
ఇండియా మీద వీళ్లకు హక్కు లేదా.. రూపాయిన్నరకే .. మాటిస్తున్నాను ఆక్వా రైతులకు వైఎస్ జగన్ భరోసా చక్రం తిప్పిన షిండే శివసేన నుంచి 20 మంది సభ్యులు జంప్
Jun 16 2026 5:25 PM | Updated on Jun 16 2026 5:40 PM
చెన్నై: అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఆరోగ్య మంత్రి, వైరాలిమలై ఎమ్మెల్యే సి విజయభాస్కర్ మంగళవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో విజయభాస్కర్ ఐదో వ్యక్తి. ఆయన రాజీనామాతో సభలో పార్టీ బలం 42కు తగ్గింది.
సచివాలయంలో శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు ఆయన తన రాజీనామా పత్రం సమర్పించారు. విజయభాస్కర్ రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయభాస్కర్ పుదుక్కొట్టై జిల్లాలోని వైరాలిమలై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
ఇటీవలే విజయభాస్కర్ అన్నాడీఎంకే నాయకత్వంపై విమర్శలు చేశారు. భావోద్వేగాలకు గౌరవం ఇవ్వని పార్టీలో తాను ఎలా కొనసాగగలనని ప్రశ్నించారు. "నాయకత్వం అంటే అధికారం లేదా అహంకారం కాదు. అంకితభావాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడమే నాయకత్వం" అని విజయభాస్కర్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామి నాయకత్వంలోని మంత్రివర్గాల్లో విజయభాస్కర్ 2013 నుంచి 2021 వరకు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
బ్లాక్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ఫోటోలు
‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్లో మెరిసిన శ్రీముఖి (ఫోటోలు)
స్పెయిన్‌ను నిలువరించిన అడ్డుగోడ.. 40 ఏళ్ల వోజిన్హా విన్యాసాలు (ఫోటోలు)
మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ
తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)
వైభవ్ తప్పు లేదు వల్లే రెచ్చగొట్టారు : Tilak Varma
మనం మనుషులమా! బొద్దింకలమా! ఇండియా మీద వీళ్లకు హక్కు లేదా..
రూపాయిన్నరకే .. మాటిస్తున్నాను ఆక్వా రైతులకు వైఎస్ జగన్ భరోసా
చక్రం తిప్పిన షిండే శివసేన నుంచి 20 మంది సభ్యులు జంప్