వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైఖరిపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పార్టీ కార్యక్రమాలు, నిరసనలకు ఆశించిన స్థాయిలో కార్యకర్తలు హాజరుకాకపోవడం నాయకత్వానికి సవాలుగా మారినట్లు తెలుస్తోంది.

స్థానిక స్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న నిరుత్సాహం, సమన్వయ లోపం పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 30 సెకన్ల రివర్స్ వాక్.. ఫిట్నెస్కు కొత్త ఫార్ములా! భారత్ చేతిలో ఓటమి..
పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కీలక వ్యాఖ్యలు