
ఈ వైర్ స్టైల్ జుంకా డిజైన్‌లో స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. సాధారణంగా ఉండే స్క్రూ టైప్ జుంకాల కన్నా ఈ వైర్ స్టైల్ జుంకాలు పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. గోల్డ్ టోన్ కాకుండా కాస్త భిన్నమైన లుక్
కావాలనుకుంటే, మీరు ఈ యాంటిక్ స్టైల్ జుంకాలను ఎంచుకోవచ్చు. పూసల హ్యాంగింగ్స్, చక్కటి డిజైన్ దీనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.
నెమలి డిజైన్ టాప్స్‌తో వచ్చే ఈ జుంకాలు చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. పైన నెమలి టాప్స్, కింద చిన్న జుంకా చాలా అందంగా ఉంటుంది.
పింక్ కుందన్ వర్క్‌తో ఉన్న ఈ జుంకాల డిజైన్ చాలా బాగుంటుంది. ఇలాంటి జుంకాలు రోజూ పెట్టుకోవడానికి లేదా చీరలు, సూట్లపైకి భలే నప్పుతాయి.
ఫ్లోరల్ టాప్స్‌తో ఉన్న ఈ మినీ జుంకాల డిజైన్ చాలా అందంగా, రెగ్యులర్ డిజైన్ల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇందులోని కుందన్ స్టోన్ వర్క్ దీని అందాన్ని మరింత పెంచుతోంది.
తామర పువ్వు డిజైన్ టాప్స్‌తో వచ్చే ఈ జుంకాలలో స్టోన్, గజ్జెల వర్క్ ఉంటుంది. సింపుల్, సోబర్ డిజైన్లను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Crop Top: రూ.500లోపు లభించే స్టైలిష్ క్రాప్ టాప్స్
Necklace: షార్ట్ కాసులపేరు డిజైన్లు.. చూస్తే మతిపోతుంది
Gold Earrings: 14 క్యారెట్లతో అదిరిపోయే ట్రెండీ వెస్ట్రన్ చెవిపోగులు
Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు