
అమరావతి: డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు కోన శశిధర్, ఎస్ఎస్ రావత్ మీడియాతో మాట్లాడుతూ వివరణ
అమరావతి: డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు కోన శశిధర్, ఎస్ఎస్ రావత్ మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. డీఎస్సీ ప్రక్రియలో నియమ, నిబంధలన్నీ పాటించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని క్రమ పద్ధతిలో అమలు చేశామని తెలిపారు. ఏ కేటగిరికి ఆ కేటగిరిలోనే పోస్టులు ఇచ్చామని, మెరిట్‌లిస్ట్ ప్రకారమే నియామకాలు జరిగాయని చెప్పారు. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి స్థిరమైన రోస్టర్ పాయింట్ లేదన్నారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల విధానం వల్లే విమర్శలు వస్తున్నాయని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు.