
జడ్చర్ల: గతంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జడ్చర్ల సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పాలమూరుకు ఇంజినీరింగ్, మెడికల్
జడ్చర్ల: గతంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జడ్చర్ల సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పాలమూరుకు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని చెప్పారు. పాలమూరులో బీఆర్ఎస్ జెండా ఎగురనివ్వమని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. తన 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమన్నారు. ఎప్పుడు చర్చిద్దామో చెప్పాలని సవాల్ విసిరారు. పాలనపై చర్చలో ఓడితే తాను క్షమాపణ చెబుతానన్నారు. మీ పదేళ్ల.. నా 30నెలల పాలనపై చర్చిద్దామా?: రేవంత్రెడ్డి |