
Pawan kalyan press meet in Amaravati:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతలు చేసిన ఆరోపణలు రివర్స్ అటాక్ చేశారు. అసలు రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు అయ్యిందన్నారు. తన పార్టీ నేతలు వెంట పడితే వెళ్లానన్నారు. పుష్కర కాలం గడిచిన ఇంకా ద్వేషం పొలేదన్నారు. తెలంగాణ ఖచ్చితంగా అక్కడ పుట్టిన బిడ్డల జాగీరే అన్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టినవ్యక్తి పార్టీ నుంచి బరిలో ఉంటారన్నారు. అసలు సభకు అనుమతిస్తే ఇంత దూరం వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో .. తెలంగాణ అనే భావన ఉందని, తమిళులకు వారి భాషా, ప్రాంతంపై అభిమానం ఉందన్నారు. కానీ ఏపీలో మాత్రం కులాల భావన ఉందని విచారం వ్యక్తం