
నాలుగు పదుల వయసులో కూడా త్రిష(Trisha) తరగని అందంతో తన హవాను కొనసాగిస్తోంది. పొన్నియన్ సెల్వన్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి పలు సినిమాలతో బిజీ అయిపోయిన త్రిష తాజాగా ఓ గ్లామరస్...
నాలుగు పదుల వయసులో కూడా త్రిష(Trisha) తరగని అందంతో తన హవాను కొనసాగిస్తోంది. పొన్నియన్ సెల్వన్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి పలు సినిమాలతో బిజీ అయిపోయిన త్రిష తాజాగా ఓ గ్లామరస్ ఫోటోషూట్ ను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోల్లో త్రిష బ్లాక్ కలర్ హెవీ ఎంబెల్లిష్డ్ బట్టలను ధరించి ఎంతో రాయల్ గా కనిపించింది. ఈ ఫోటోల్లో తన అవుట్‌ఫిట్ కంటే త్రిష ఇచ్చిన పోజులు, తన చూపులు అందరినీ కట్టిపడేస్తున్నాయి.