
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Three women commits suicide in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడురు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా అనంతాయి పేటలోని ఒక ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరివేసుకుని చనిపోవడం స్థానికంగా అందర్ని ఉలిక్కిపడేలా చేసింది. చనిపోయిన వారిలో తల్లి, ఆమె కూతురు, కోడలు ఉన్నారని చెప్తున్నారు.
వీరిలో రజనీ (60), కూతురు(40), కోడలు (35) మధు ఉన్నారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృత దేహలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక పరసమస్యల వల్ల ఉరి వేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.