
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Samsung Galaxy A14 5G Price: మీరు ఎప్పటి నుంచో అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ బడ్జెట్లో ఒక ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన అవకాశం రానే వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ఎంతగానో ఆకట్టుకుంటోంది. జూలై 4వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన Flipkart GOAT సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్ సాంసంగ్‌కు చెందిన Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ లుక్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కారణంగా ప్రస్తుతం మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఉంది.
ధర, ఫ్లాట్ డిస్కౌంట్ వివరాలు.. సాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్ లోని టాప్-ఎండ్ వేరియంట్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ (Black కలర్) మోడల్ అసలు ధర (MRP) మార్కెట్లో రూ. 22,999తో అందుబాటులో ఉండగా.. ఈ ప్రత్యేకమైన Flipkart GOAT సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఏకంగా రూ.2,009 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. ఈ తగ్గింపు తర్వాత ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.20,990 లోపే వినియోగదారులకు సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది.
అదనపు బ్యాంక్ ఆఫర్లు.. ఫ్లాట్ డిస్కౌంట్‌తోనే ఆఫర్లే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇందులో భాగంగా కొనుగోలు చేసే కస్టమర్లకు మరింత లాభం కలుగుతుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌తో అనుసంధానమైన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా ఎస్బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేస్తే, కస్టమర్లకు దాదాపు రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకునే వారి కోసం బెస్ట్ ఎక్స్ఛేంజ్ వాల్యూతో పాటు నో-కాస్ట్ EMI (No-Cost EMI) వంటి ఆకర్షణీయమైన అదనపు ఆఫర్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.
ప్రీమియం ఫీచర్ల.. సాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది అద్భుతమైన స్క్రీన్, స్మూత్ రీఫ్రెష్ రేట్‌తో విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.. 8 GB భారీ ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ ఎంతో స్మూత్‌గా నడుస్తుంది. ఇది అదిరిపోయే క్వాలిటీతో ఫొటోలు తీసేందుకు వీలుగా ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే రోజంతా బ్యాటరీ లైఫ్‌ను అందించేందుకు పవర్ఫుల్ బ్యాటరీ బ్యాకప్ కూడా లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.