
పుస్తకాలు రాక ముందు మన పూర్వికులు ఎలా చదువుకున్నారో తెలుసా?పుస్తకాలు రాక ముందు మన పూర్వికులు ఎలా చదువుకున్నారో తెలుసా?
Prasanna Yadla 04 July 2026 Pic credit - Pinterest ఇప్పుడు అంటే పుస్తకాలు ఉన్నాయి. ఇది వరకు ఎక్కడ ఉన్నాయి కానీ, మన పూర్వికులు కూడా జ్ఞానులే మన పూర్వికులు కూడా జ్ఞానులే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా పుస్తకాలు రాకముందు వాళ్ళు ఎలా చదువుకున్నారో ? అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ జనరేషన్లో పుస్తకాలు ఉంటేనే టీచర్స్ చదువు చెబుతున్నట్లు లెక్క. మరి అప్పట్లో ఎలా ఉండేదో ఇక్కడ చూద్దాం.. అప్పట్లో ఎలా ఉండేదంటే ఆ కాలంలో జ్ఞానాన్ని అందరికి అందించడంలో మట్టి పలకలు, తాళపత్ర గ్రంథాలు ఎంత గానో ఉపయోగపడ్డాయి మట్టి పలకలు, తాళపత్ర గ్రంథాలు పుస్తకాలు లేనప్పుడు విద్యను మట్టి పలకలు, తాళపత్ర గ్రంథాలతోనే పూర్వికులు నేర్చుకునేవారు. తాళపత్ర గ్రంథాలతోనే ఇక అప్పట్లో స్టూడెంట్స్ మట్టి పలకలపై అక్షరాలు రాసి వాటినే చదివేవారు. ఇంకా తాళపత్రాలను ఎండబెట్టి వాటి మీద లేఖనితో రాసేవాళ్ళు తాళపత్రాలను ఎండబెట్టి మట్టి పలకలు స్టూడెంట్స్ కు రాయడం, చెరపడం ఈజీగా ఉండేవి అప్పట్లో ఇవి బాగా వాడేవాళ్లు ఈ క్రేజ్ అప్పటిదే Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు నిపుణుల తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి