
నటి రోజా కూతురు అన్షుమాలిక సెల్వమణి అమెరికాలో చదువుకుంటోంది. తాజాగా ఆమె తన ప్రాణ స్నేహితురాలు పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఫోటోలను పంచుకుంది.
మన బంధానికి నేను ఎంత విలువ ఇస్తానో చెప్పడానికి మాటలు చాలవు. ఈ విచిత్రమైన ప్రపంచంలో నాకు అక్కలా, ప్రాణ స్నేహితురాలిగా, బలమైన అండగా మరియు సంతోషాన్నిచ్చే వ్యక్తిగా నిలిచినందుకు నీకు (themidewilliams) ధన్యవాదాలు. అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.