
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. మంచెస్టర్: నేడు ఇంగ్లండ్తో భారత్ రెండో టీ20 చిత్తూరు: నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన కడపల్లిలో ప్రజల...
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
మంచెస్టర్: నేడు ఇంగ్లండ్తో భారత్ రెండో టీ20
చిత్తూరు: నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన
కడపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న చంద్రబాబు
శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాల్లో పర్యటించనున్న సీఎం
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు
కుప్పం ఆర్టీసీ మోడల్ డిపో సందర్శించనున్న సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం కుప్పంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర భారీ బహిరంగసభ