
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ యువగళం బృందంతో మమేకమయ్యారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహానికి హజరై నూతన దంపతులను లోకేశ్ ఆశీర్వదించారు.
అనంతరం పేరుపేరునా పాదయాత్ర సహచరులను పలకరించారు.
అమరావతి: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ యువగళం బృందంతో మమేకమయ్యారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహానికి హజరై నూతన దంపతులను లోకేశ్ ఆశీర్వదించారు. అనంతరం పేరుపేరునా పాదయాత్ర సహచరులను పలకరించారు. ఈ సందర్భంగా యువగళం నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలను ఎప్పటికీ మరచిపోనని, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
నలుగురు దుర్మరణం.. పెళ్లికూతురితో పాటు 8 మందికి తీవ్రగాయాలు