
Harish Rao Arrested: తెలంగాణలో సంక్షేమ శాఖలో అవినీతి జరిగిందంటూ పాలక ప్రతిపక్షం మధ్య సవాళ్ళు పీక్స్‌కు చేరుకున్నారు. సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
సోమాజీగుడా ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాగా లని ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. చర్చకు అసెంబ్లీ ఎదురుగా వున్న గన్ పార్క్ ను వేదిక గా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్ణయించారు. మరోవైపు కేటీఆర్ కూడా ఆదే ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి జూపల్లి స్పందించి చర్చకు తాను తెలంగాణ భవన్‌కు స్తానని సవాల్ విసిరారు. దీంతో తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌కు బయలు దేరారు. దీంతో పోలీసులు మాజీ