
హైదరాబాద్ : తళుకులీనే విద్యుత్ కాంతులు..విభిన్నమైన వస్త్రధారణ..వెరైటీ ఆభరణాలతో మోడల్స్ సందడి చేశారు. బేగంపేట కంట్రీక్లబ్‌లో బుధవారం సాయంత్రం ‘టర్క్ మోడా’ పేరిట నిర్వహించిన టర్కీష్ థీమ్ ఫ్యాషన్...
Jul 2 2026 8:26 AM | Updated on Jul 2 2026 8:26 AM
హైదరాబాద్ : తళుకులీనే విద్యుత్ కాంతులు..విభిన్నమైన వస్త్రధారణ..వెరైటీ ఆభరణాలతో మోడల్స్ సందడి చేశారు.
బేగంపేట కంట్రీక్లబ్‌లో బుధవారం సాయంత్రం ‘టర్క్ మోడా’ పేరిట నిర్వహించిన టర్కీష్ థీమ్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.
ఇండో– తుర్కియే సాంస్కృతిక వారసత్వం, ఆధునిక ఫ్యాషన్లను మేళవించిన ఈ ఈవెంట్‌కు తుర్కియే రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యాల్మన్ ఒకాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్‌లో అందాల తునకలు (ఫొటోలు)
డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
‘నాగబంధం’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
అలర్ట్.. వాట్సాప్ కొత్త ఫీచర్ పై కేంద్రం అప్రమత్తం
టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తది మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడతాది
KVR అరెస్ట్ వెనుక కుట్ర..! లాకప్ డెత్ కు స్కెచ్?