
Shiva Srishti Vyakaranam : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదవ కంటెస్టెంట్.. మోడల్ సృష్టి..
పదవ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసే పని యాంకర్ శ్రీముఖికి ఇచ్చారు. (Shiva Srishti Vyakaranam)
© 2026 nimisham.in

పదవ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసే పని యాంకర్ శ్రీముఖికి ఇచ్చారు. (Shiva Srishti Vyakaranam)

తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇచ్చారు.(Temper Vamsi)

ఎనిమిదవ కంటెస్టెంట్ ని అగ్నిపరీక్ష లో ఫైనల్ అయిన వాళ్లలో ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేయమని నవదీప్ కి ఛాన్స్ ఇచ్చారు. (Shalini Patel)

ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, రచయిత ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. (Jabardasth Ram Prasad)

ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది. (Chaithra Rai)

అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. (Aman Masud)

Sudheer Reddy

Gundeboina jhansi

హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. (Thrigun)

మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. (Debjani Modak)

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు.. ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది.. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.. మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు.. కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది
మెగాస్టార్ చిరంజీవి.. ఇదొక పేరు కాదు బ్రాండ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరుకున్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవాళ మెగాస్టార్ పుట్టినరోజు. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇక, ఎన్నో ఏళ్లుగా ఆయన తన సినీ ప్రయాణం గురించి, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి, చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి దోహదపడిన లక్షణాల గురించి పంచుకుంటూ వస్తున్నారు.ఇవాళ చిరు పుట్టినరోజు సందర్భంగా.. లక్ష్యంపై దృష్టి పెట్టడం, కష్టపడి పనిచేయడం, సవాళ్లను ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగడం వంటి విషయాలపై ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశాన్ని గుర్తుచేసుకుందాం.2025 జనవరి 5న హైదరాబాద్‌లో జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 'కాటలిస్ట్' (Katalyst) కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగిస్తూ, యువ పారిశ్రామికవేత్తలకు తన జీవిత అనుభవాల నుంచి ముఖ్యమైన పాఠాలను పంచుకున్నారు. 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అందించిన మోటివేషన్ ఏంటో ఓ లుక్కేద్దాం.చిరంజీవి చెప్పిన మోటివేషనల్ కోట్చిరంజీవి కొటేషన్ అంతరార్థం ఏంటి?చిరంజీవి సందేశం ప్రధానంగా మూడు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. స్థిరమైన నిరంతర శ్రమను కొనసాగించడం ఆటంకాలు, ఎదురుదెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో ఉండటం.ఆయన తన ప్రయాణాన్ని వివరిస్తూ, నటనను కెరీర్‌గా ఎంచుకోవడానికి ముందు NCC ద్వారా క్రమశిక్షణను ఎలా అలవర్చుకున్నారో గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన తిరస్కరణలు, ప్రతికూలతల్ని చూసి ఆగిపోకుండా, వాటినే తన విజయ ప్రయాణంలో భాగంగా మార్చుకుని కొత్త అవకాశాల్ని ఎలా సృష్టించుకున్నారో వివరించారు.ఈ మాటలు నేటి తరానికి ఎందుకు ఎంతో అవసరం?తక్షణ ఫలితాలు, వేగవంతమైన విజయాల్ని కోరుకునే ప్రస్తుత కాలంలో.. ఏదైనా సాధించాలంటే సహనం, నిరంతర శ్రమ ఎంతో అవసరమనే విషయాన్ని ఆయన మాటలు గుర్తుచేస్తున్నాయి. ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల అనేవి కేవలం నటనారంగానికే కాకుండా స్టార్టప్‌లు, ఉద్యోగాలు, సృజనాత్మక రంగాలు, వ్యక్తిగత ఎదుగుదలకు సమానంగా వర్తిస్తాయి.చిరంజీవి సామాజిక

చాణక్యుడి ప్రకారం మనిషి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయాన్ని మన దగ్గరే ఉంచుకోవాలి అనే వివేకం కూడా జీవితంలో విజయంలో ఒక భాగమే. మనిషి ఎంత తెలివైనవాడైనా, ఒకసారి చెప్పిన మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే తెలివైన వ్యక్తి తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరి ముందు పెట్టడు. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో గోప్యత పాటిస్తాడు. అవేంటో చూద్దాం. ప్రతి మనిషికీ కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి మన మంచిని కోరుకునేవాడు కాకపోవచ్చు. అందుకే మన భయాలు, లోపాలు, మనం ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను అందరికీ చెప్పడం మంచిది కాదు. ఒకసారి మన బలహీనత మరొకరికి తెలిసిన తర్వాత, దాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నారు, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ ఆస్తులు ఉన్నాయి వంటి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు విషయంలో ఎక్కువగా మాట్లాడటం కొన్నిసార్లు అనవసరమైన సమస్యలకు కారణమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న కొందరు అవసరం లేని అంచనాలు పెట్టుకోవచ్చు. మరికొందరు మీ దగ్గర సహాయం కోసం పదేపదే రావచ్చు. ఇంకొందరు మీ సంపాదనను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. మనం ఏం చేయబోతున్నాం, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాం, ఏ వ్యాపారం ప్రారంభించబోతున్నాం వంటి విషయాలను పని పూర్తయ్యేలోపు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రణాళికను పదిమందితో చర్చిస్తే పదిమంది అభిప్రాయాలు వస్తాయి. కొన్నిసార్లు అవి మనలో అనవసరమైన సందేహాలను కూడా కలిగిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో మన ప్రణాళికలను ఇతరులు ముందుగానే తెలుసుకుని అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి కుటుంబంలోనూ చిన్నచిన్న విభేదాలు, సమస్యలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి

చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి?చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి? Prasanna Yadla 19 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి గెలిచినప్పుడు మీరు ముందుగా మీ కష్టకాలంలో నిలిచిన వారిని గుర్తు చేసుకోవాలి. మీ కష్టకాలంలో నిలిచిన వారిని అలాగే మీ తల్లి దండ్రులు, ఇంకా గురువులు చేసిన సహాయాన్ని కూడా గురుచేసుకోవాలి తల్లి దండ్రులు మీ గెలుపు వెంటనే అసలు కోపం తెచ్చుకోకుండా మీ విజయానికి కారణమైన వారిని కలవాలి. అసలు కోపం తెచ్చుకోకుండా ఇంకా మీ కష్టాల్లో తోడు నిలిచిన స్నేహితులను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎన్నటికీ మర్చిపోకూడదు. ఇంకా మన తప్పులను మన ముందు చెప్పిన వారిని ఈ టైమ్ లో మీరు గౌరవించాలి ఈ టైమ్ లో మీరు గౌరవించాలి. నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

బంధువుల ఇంటికి వెళ్లడం అంటే కేవలం వారిని కలవడం కాదు.. మన ప్రవర్తన, మాట తీరు, మర్యాద కూడా ముఖ్యమే. మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులు బంధువుల ముందు మన గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, మంచి సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న తప్పులు కూడా మన గౌరవాన్ని, బంధాలను దెబ్బతీయవచ్చని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని సూచించారు. బంధువుల ఇంటికి వెళ్లే ముందు వారికి ఫోన్ చేసి చెప్పడం మంచిది. వారు ఏదైనా పనిలో ఉండవచ్చు, బయటకు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండవచ్చు లేదా ఇంట్లో వేరే కార్యక్రమం ఉండవచ్చు. అలాంటి సమయంలో ముందుగా చెప్పకుండా వెళ్లడం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే ఎంత సన్నిహితమైన బంధువులైనా సరే, వీలైనంత వరకు ముందుగానే సమాచారం ఇచ్చి వెళ్లడం మంచిది. వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వారి కుటుంబ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. వారు తమ ఇంటిని ఎలా నిర్వహిస్తున్నారు, పిల్లలను ఎలా పెంచుతున్నారు, డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు వంటి విషయాలపై అవసరం లేకుండా ప్రశ్నలు అడగడం లేదా సలహాలు ఇవ్వడం మంచిది కాదు. ఎవరైనా స్వయంగా సలహా అడిగితే మాత్రమే మీ అభిప్రాయాన్ని చెప్పడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధువులు లేదా స్నేహితుల ఇంటికి వెళ్లేటప్పుడు వీలైతే ఏదైనా చిన్న కానుక తీసుకెళ్లడం మంచి పద్ధతి. పండ్లు, స్వీట్లు లేదా వారికి ఉపయోగపడే చిన్న వస్తువు ఏదైనా తీసుకెళ్లవచ్చు. దాని విలువ కంటే, వారిని గుర్తు చేసుకుని తీసుకెళ్లామనే భావన ముఖ్యం. ఇది మన ఆప్యాయతను తెలియజేస్తుంది. బంధువుల ఇంట్లో ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు. ఎంత సన్నిహితమైన బంధువులైనా
ఆచార్య చాణక్యుడి బోధనలు, సూత్రాలు నేటికీ ఆచరణీయంగా ఉండటానికి ప్రధాన కారణం.. నాటి కాలంలో మనుషులు ఎదుర్కొన్న పరిస్థితులే నేటి తరానికి కూడా ఏదో ఒక రూపంలో ఎదురవుతుండటమే. ముఖ్యంగా 'ఆత్మగౌరవం' (Self-Respect) విషయంలో చాణక్యుడు ఎంతో విలువైన సలహాలు ఇచ్చారు. ఆత్మగౌరవానికి , అహంకారానికి (Ego) మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. "నన్ను ఎవరూ తక్కువ చేయకూడదు" అనుకోవడం ఆత్మగౌరవం; "నేనే అందరికంటే గొప్ప, ఇతరుల్ని తక్కువ చేయొచ్చు" అనుకోవడం అహంకారం. చాణక్యుడి ఉద్దేశం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే కానీ అహంకారంతో ప్రవర్తించడం కాదు. నేటి తరం తమ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చాణక్యుడు చెప్పిన 10 ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుందాం.1. ఆత్మగౌరవం కోల్పోయి సాధించే విజయం వ్యర్థంసెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టి సాధించే ఎలాంటి విజయమైనా పూర్తిగా నిరుపయోగం. జీవితంలో ఏది సాధించినా, మన ఆత్మగౌరవం ఎల్లప్పుడూ అత్యున్నత స్థానంలోనే ఉండాలి.2. స్వాభిమానమే అతిపెద్ద బలంమనిషికి ఉన్న అన్ని శక్తుల్లోకి 'స్వాభిమానం' అత్యంత బలమైంది. ఏ రకమైన లాభం లేదా ప్రయోజనం కోసమైనా సరే దీనితో ఎప్పుడూ రాజీ పడకూడదు.3. అవమానం భరిస్తూ జీవించడం ఆత్మహత్యతో సమానంఅవమానాన్ని మౌనంగా భరిస్తూ జీవించడం వల్ల మనిషి అంతరాత్మ, మనోధైర్యం బలహీనపడతాయి. గౌరవానికి భంగం కలిగే చోట ఎప్పుడూ రాజీపడి బతకకూడదు.4. గౌరవం లేని చోట క్షణం కూడా నిలబడొద్దుఎక్కడైతే మీకు సరైన గుర్తింపు, గౌరవం లభించవో.. ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాంటి చోట్ల ఉంటే మరింత న్యూనతాభావానికి గురికావాల్సి వస్తుంది.5. ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండిఇతరుల్ని గౌరవించే ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి.ఎవరైతే తమను తాము ప్రేమించరో, గౌరవించుకోరో.. వారిని ఈ ప్రపంచం కూడా గౌరవించదు.6. కష్టాలనైనా భరించండి కానీ అవమానాన్ని కాదుజీవితంలో ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు, కానీ అవమానపు గుటకలు మింగి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు. కష్టం తాత్కాలికం, కానీ అవమానం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.7
ఉద్యోగంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయా? గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదా? ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం, గుర్తింపు దక్కట్లేదా? పనిపై దృష్టి పెట్టలేక తరచూ గందరగోళానికి గురవుతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో స్వామి వివేకానంద బోధించిన నాలుగు ముఖ్య సూత్రాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. ఆయన జీవన విధానం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం కెరీర్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అద్భుతమైన మార్గదర్శకాలు. స్వామి వివేకానంద చెప్పిన నాలుగు సూత్రాల(Motivational Quotes)పై ఓ లుక్కేద్దాం.1. ఫలితాల గురించి అతిగా ఆలోచించవద్దు (ఫలితం కన్నా పనిపైనే దృష్టి)చాలామంది పనిని ప్రారంభించకముందే లేదా చేస్తున్నప్పుడు దాని ఫలితం గురించే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. "జాబ్ వస్తుందా లేదా?", "ఉన్న ఉద్యోగం నిలుస్తుందా?", "ప్రమోషన్ దక్కుతుందా?", "బిజినెస్ లాభాల్లోకి వెళ్తుందా?" వంటి ఆలోచనలు ఒత్తిడిని పెంచి, అసలైన పనిపై దృష్టిని దెబ్బతీస్తాయి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఆపి, ప్రస్తుత పనిని పూర్తి నిబద్ధతతో, నిజాయితీగా చేయడమే విజయానికి తొలిమెట్టు.2. ఒక సమయంలో ఒకే పనిపై ఏకాగ్రత (సింగిల్ టాస్కింగ్)ఎక్కువ ఫలితాలు త్వరగా సాధించాలనే ఆత్రుతతో ఒకేసారి పలు పనులు చేయడం (మల్టీటాస్కింగ్) వల్ల ఏ పని కూడా సమర్థవంతంగా పూర్తి కాదు."ఒక ఆలోచనను ఎంచుకోండి, ఆ ఆలోచననే మీ జీవితంగా మార్చుకోండి, దాని గురించే ఆలోచించండి, కలలు కనండి, దానితోనే జీవించండి" అని వివేకానంద చెబుతారు.మీ ప్రధాన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని, ఒకే పనిపై పూర్తి దృష్టి పెట్టి రోజూ కొద్దికొద్దిగా ముందుకు సాగండి.3. మీపై మీరు సంపూర్ణ నమ్మకం ఉంచండి (ఆత్మవిశ్వాసం)విజయానికి అతిపెద్ద ఆయుధం ఆత్మవిశ్వాసం. "ఇది నా వల్ల కాదు", "ఈ పని చేయడం కష్టం" అని ముందే భావిస్తే ప్రయత్నం ప్రారంభించడం కూడా అసాధ్యమవుతుంది. ఇతరుల పురోగతి, ఎదుగుదలను చూసి మీ ప్రయాణాన్ని పోల్చుకోవద్దు. మీ ఆరంభం నిదానంగా ఉన్నా, మీపై మీకు నమ్మకం ఉన్నంత కాలం ఖచ్చితంగా

ఈ వ్యక్తులు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు!ఈ వ్యక్తులు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు! Prasanna Yadla 13 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి మీరెప్పుడు ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు అలా పోల్చుకుంటే మీ జీవితంలోని సంతోషాన్ని కోల్పోతుంటారు. సంతోషాన్ని కోల్పోతుంటారు అత్యాశ ఎక్కువగా ఉన్నవారు కూడా డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు అత్యాశ మీ లైఫ్ లో అంతకముందు జరిగిన విషయాలను వదిలేయండి ఎక్కువగా గుర్తుచేసుకోకండి ఎక్కువగా గుర్తుచేసుకోకండి ఇంకా ప్రతి విషయాన్నీ అనుమానించే విధంగా ఉండకూడదు ఇది ప్రశాంతతను దూరం చేస్తుంది. ప్రశాంతతను దూరం చేస్తుంది ఇంకా ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా హ్యాపీగా ఉండలేరు అసూయపడేవారు నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి
టీమిండియా లెజండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీజులో ఆయన ఉంటే ఔట్ చేయడం బౌలర్లకు సవాల్‌గా ఉండేది. రాహుల్ ద్రవిడ్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆయనను అందరూ అభిమానంతో ‘ది వాల్’ అని పిలిచేవారు. పిచ్‌పై ఎంతో ఓర్పుతో, నిలకడగా ఆడే ఆయన శైలే దానికి కారణం. టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ద్రవిడ్ ఒకరు. భారత్ ఓడిపోతుందనుకున్న ఎన్నో మ్యాచ్‌ల్ని తన ఒంటిచేతి పోరాటంతో గెలిపించారు. ఆయనొక కూల్ పర్సన్, సంయమనం ఉన్న వ్యక్తిత్వం.. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.చాలామంది గొప్ప వ్యక్తుల్ని కేవలం వారి వృత్తికే పరిమితం చేస్తుంటారు. రాహుల్ ద్రవిడ్‌ను కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే చూస్తే, ఆయన గొప్పదనాన్ని తక్కువగా అంచనా వేసినట్లే. టీమిండియా హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించిన ద్రవిడ్ మాటలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. వివిధ సందర్భాల్లో రాహుల్ ద్రవిడ్ చెప్పిన 10 మోటివేషనల్ కోట్స్‌పై ఓ లుక్కేద్దాం.1. విజయం వయసుతో రాదు!"మీరు 15 ఏళ్ల వయసులో విజయం సాధించినంత మాత్రాన, 19 ఏళ్ల వయసులో కూడా విజయం సాధిస్తారని గ్యారెంటీ లేదు. విజయం వయసుపై ఆధారపడి ఉండదు. మానసికంగా బలంగా ఉంటూ, ప్రతిరోజూ మన నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది."2. సహనమే విజయానికి పునాది!ఎవరికైతే ఓర్పు, సహనం ఉంటాయో, వారికి విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ద్రవిడ్ అభిప్రాయం ప్రకారం సహనమే నిజమైన విజయానికి పునాది.3. మీ నుంచి మీరు బెస్ట్ కోరుకోకపోతే ఏదీ దక్కదు!"మీరు మీ అంతట మీ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను (బెస్ట్) ఆశించనంత వరకు, ఆ బెస్ట్ రిజల్ట్ మీకు లభించదు."4. కక్ష తీర్చుకోవడం కోసం కాదు.. గౌరవం కోసం!"మనం ఎవరిపై అయినా పగ లేదా కక్ష తీర్చుకోవడానికి ఆడకూడదు; దేశం యొక్క గౌరవం, ఆత్మగౌరవం కోసమే ఆడాలి."5. కలల్ని ఒంటరిగా నిజం చేసుకోలేం!ఏ పెద్ద విజయం వెనకైనా ఎంతోమంది వ్యక్తుల శ్రమ

ప్రముఖ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జీవితం, సమాజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో శనివారం నిర్వహించిన రాష్ట్ర ప్రసూతి, గైనకాలజిస్టుల 11వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో ఆలోచనాత్మకమైన సమాధానాలిచ్చారు."ప్రపంచంలో యుద్ధాల వెనుక కులం, మతం, ప్రాంతం వంటి కారణాలు ఉండవని, కేవలం వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయని" త్రివిక్రమ్ విశ్లేషించారు. సహజ వనరులు, ఖనిజాల కోసమే ప్రధానంగా యుద్ధాలు జరుగుతాయని, ప్రేమ వంటి భావోద్వేగాల వల్ల ఘర్షణలు తలెత్తుతాయనడం కేవలం భ్రమ అని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుత కాలంలో ప్రతి అంశం ద్రవ్యంతో ముడిపడి ఉందని, ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించక తప్పదని త్రివిక్రమ్ పేర్కొన్నారు. జీవితంలో తప్పులు, అప్పులు లేని వారు ఎవరూ ఉండరని చెబుతూ, "చిన్న చిన్న తప్పిదాలే జీవితానికి పరిపూర్ణతను, అందాన్ని ఇస్తాయి" అని వ్యాఖ్యానించారు. తాము పరిపూర్ణులమనే అహంభావం ఎవరికీ తగదని ఆయన హితవు పలికారు.వైద్య వృత్తిలోని సవాళ్లను, ముఖ్యంగా లేబర్ రూమ్‌లలో గైనకాలజిస్టులు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాల్లో వైద్యులను ప్రతికూల కోణంలో చూపిస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ.. వారికి గట్టి సంఘాలు లేకపోవడమే అందుకు కారణమని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మహాసభకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మంది వైద్యులు హాజరయ్యారు

జీవితాంతం కలిసి ఉంటాం.. కలిసి నడుస్తాం అనే కారణంతో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడతాం. అందుకే.. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడవాలి. ఏ కారణంతోనూ ఒకరి చెయ్యి మరొకరు వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు భర్త పక్కన లేనప్పుడు నాలుగు ప్రదేశాలకు వెళ్లకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. చాణక్యుడు అలా ఎందుకు చెప్పాడు? చాణక్యనీతిలో అసలు ఏముంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. చాణక్యుని ప్రకారం, మహిళలు ఏదైనా తెలియని ప్రదేశానికి, నిర్జల ప్రదేశానికి.. ముఖ్యంగా తగినంత భద్రతా ఏర్పాట్లు లేని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదు. ఇలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం వల్ల ప్రమాదాలు రావచ్చు. కాబట్టి.. భర్త లేదా కుటుంబ సభ్యులు వెంట పెట్టుకొని మాత్రమే వెళ్లాలి. ఈ రోజుల్లో మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. కానీ.. భద్రత లేని ప్రదేశాలకు మహిళలు ఒంటరిగా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. భద్రత పరిమాణాలు చెక్ చేసుకున్న తర్వాతే వెళ్లాలి… గొడవలు, వివాదాలు లేదా ఉద్రిక్త వాతావరణం ఉన్న ప్రదేశాలకు కూడా భర్త లేకుండా మహిళలు ఒంటరిగా వెళ్లకూడదు. అటువంటి ప్రదేశాల్లో ఎటు నుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పలేం. అందుకే.. భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉంటూ, కష్ట సమయాలను కలిసి ఎదుర్కోవాలి అని చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుని ప్రకారం, మహిళలు ఎల్లప్పుడూ చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఒక ప్రదేశంలో అసభ్య ప్రవర్తన గల వ్యక్తులు నివసిస్తుంటే, వారు దానికి దూరంగా ఉండాలి. ఇది ఒక వ్యక్తి ప్రతిష్ఠ , భద్రత రెండింటినీ ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మహిళలు అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి

జీవితంలో వీటిని జోకుగా తీసుకుంటే.. చివరికి జోకర్‌గా మిగిలిపోతారు! జీవితంలో వీటిని జోకుగా తీసుకుంటే.. చివరికి జోకర్‌గా మిగిలిపోతారు! Prasanna Yadla 10 July 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి చాణుక్యుడు మీ జీవితంలో వీటిని జోకుగా తీసుకుంటే.. చివరికి జోకర్‌గా మిగిలిపోతారని చెబుతున్నారు అవేంటో ఇక్కడ చూద్దాం.. చివరికి జోకర్‌గా మిగిలిపోతారని ఒకటి శత్రువు, రెండోది చెడు స్నేహం. ఈ రెండు చాలా ప్రమాదకారమైనవి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఒకటి శత్రువు, రెండోది చెడు స్నేహం శత్రువులు ఏం చేస్తారని అసలు అనుకోవద్దు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. శత్రువులు ఇంకా అవసరం లేని స్నేహాలకు కొంచం దూరంగా ఉండాలి. లేదంటే మిమ్మల్ని కాల్చి వేస్తుంది. వీటికి కొంచం దూరంగా ఉండాలి. ఈ రెండింటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

అప్పులు లేకుండా సుఖంగా బతకాలి అంటే? ఈ టిప్స్ మీ కోసమే అప్పులు లేకుండా సుఖంగా బతకాలి అంటే? ఈ టిప్స్ మీ కోసమే Prasanna Yadla 09 July 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. చాణక్య నీతి అప్పులు లేకుండా ఎలా బతకాలో చాణక్యుడు చెప్పిన వీటి గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఈ టిప్స్ మీ కోసమే ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఆదాయానికి మించి ఖర్చు చెయ్యకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఆదాయానికి మించి ఖర్చు మీరు సంపాదించిన డబ్బులో ఎంతో కొంతో పొదుపు చేయాలని చెబుతున్నాడు లేదంటే అప్పులు ఎక్కువవుతాయి పొదుపు చేయాలని చెబుతున్నాడు ఇంకా అవసరం లేని టూర్లు, విలాసాల కోసం అప్పులు అస్సలు చెయ్యకూడదని హెచ్చరించాడు అవసరం లేని టూర్లు కష్టపడి సంపాదించని డబ్బుకు విలువ ఉండదని చాణక్యుడు చెబుతున్నాడు కాబట్టి మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఎంతో అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని సంయమనంతో పరిష్కరించుకోవాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సూచించారు. ఇంటర్నెట్ డెస్క్: వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను కలిపే బంధం. ఈ బంధం సంతోషంగా, బలంగా కొనసాగాలంటే ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకం ఎంతో ముఖ్యం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం సహజమే. అయితే వాటిని పెద్ద గొడవలుగా మార్చకుండా చూసుకోవాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సూచించారు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం, భార్యాభర్తలు ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకోవాలి. ముఖ్యంగా భార్య తన భర్తతో మాట్లాడే తీరు, ప్రవర్తన విషయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. చాణక్యుడి ప్రకారం, భర్త ఎదుట ఇతర పురుషులను పదేపదే పొగడటం లేదా వారితో పోల్చి మాట్లాడటం మంచిది కాదు. అలాంటి మాటలు భర్త మనసును బాధపెట్టే అవకాశం ఉంది. దాంతో దాంపత్య బంధంలో దూరం పెరిగే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. ప్రతి చిన్న విషయానికి కోప్పడటం లేదా ఆవేశంలో బాధించే మాటలు మాట్లాడటం దాంపత్య జీవితానికి మంచిది కాదు. కోపంలో చెప్పిన మాటలు చాలా కాలం వరకు మనసులో మిగిలిపోతాయి. అందుకే ప్రశాంతంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని చాణక్యుడు సూచించారు. డబ్బు, హోదా, అందం లేదా ఉద్యోగం వంటి విషయాల్లో భర్తను ఇతరులతో పోల్చడం బంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకరినొకరు ఉన్నట్లుగా అంగీకరించి, పరస్పరం ప్రోత్సహించుకుంటేనే కుటుంబంలో ఆనందం ఉంటుందని చాణక్యుడు చెప్పారు. భర్త ఎదుట అత్తమామల గురించి పదేపదే విమర్శించడం లేదా చెడుగా మాట్లాడటం కుటుంబంలో విభేదాలకు దారితీయవచ్చని చాణక్యుడు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం వల్ల సంబంధాలు మెరుగ్గా ఉంటాయని ఆయన అభిప్రాయం. తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్

వివాహం.. జీవితంలో అత్యంత కీలక ఘట్టం. మరి చాణక్యుని అభిప్రాయం ప్రకారం.. ఏ లక్షణాలు ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో రూపం, ఆకర్షణ మాత్రమే కాకుండా వారి స్వభావం, విలువలు, ప్రవర్తన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నారు. చాణక్యుని అభిప్రాయం ప్రకారం.. బాహ్య సౌందర్యం శాశ్వతం కాదు. ఒక వ్యక్తి అసలు విలువ అతని మంచి స్వభావం, ఆలోచనా విధానం, నడవడికలో ఉంటుంది. అందుకే రూపం కంటే గుణగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచిస్తారు. ఎప్పుడూ కోపంగా ఉండే, చిన్న విషయానికే కఠినంగా మాట్లాడే వ్యక్తులతో జీవించడం కష్టంగా మారవచ్చని చాణక్యుడు చెబుతారు. అలాంటి స్వభావం కుటుంబంలో శాంతిని దెబ్బతీయవచ్చని ఆయన అభిప్రాయం. వివాహ బంధం ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంపై నిలబడాలని చాణక్యుడు పేర్కొంటారు. కేవలం ధనం లేదా హోదా కోసం సంబంధాలను చూసే వ్యక్తులు కష్టకాలంలో అండగా నిలవకపోవచ్చని ఆయన హెచ్చరిస్తారు. తల్లిదండ్రులు, పెద్దలు లేదా ఇతరులను గౌరవించని వ్యక్తి జీవిత భాగస్వామిని కూడా అదే విధంగా గౌరవించకపోవచ్చని చాణక్యుడు భావిస్తారు. కుటుంబ విలువలను గౌరవించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని సూచిస్తారు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, నైతిక విలువలను పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో వైవాహిక జీవితం సాఫీగా సాగడం కష్టమని చాణక్యుడు పేర్కొంటారు. నిజాయతీ, విశ్వాసం, మంచి ప్రవర్తన దాంపత్య జీవితానికి బలమైన పునాది అని ఆయన అభిప్రాయం. పోగు చేయాల్సింది.. డబ్బు కాదు జ్ఞాపకాల్ని!

ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు. ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. దీంతో రౌండ్ 16కు అర్హత సాధించింది. పసికూన కాబో వెర్డ్ అద్భుత ఆటతీరుకు ఫుట్‌బాల్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. అయితే ఆఖరిలో అద్భుతంగా పుంజుకున్న అర్జెంటీనా.. కాబో వెర్డ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు. ‘ఈ మ్యాచ్ కష్టంగా ఉంటుందని అంచనా వేశాం. ఆ ఒత్తిడిని భరించి చివరికి విజయాన్ని సాధించాం. కాబో వెర్డ్‌పై పోరాడాం.. బాధను భరించాం.. చివరికి గెలిచాం. అయితే ఈ టోర్నీలో ఇంకా మా ప్రయాణం కొనసాగుతోంది’ అంటూ మెస్సి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా చివరి వరకూ అద్భుతంగా పోరాడిన కాబో వెర్డ్‌పై మెస్సి ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ప్రపంచ కప్‌లో ఏదీ తేలిగ్గా రాదు. కాబో వెర్డ్ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడింది. ఇప్పుడు మాకు కాస్త విరామం దొరికింది. ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. తదుపరి పోరుపై దృష్టి పెడతాం’ అని మెస్సి తెలిపాడు. కాగా ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా.. ఈజిప్ట్‌తో తలపడనుంది. ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కేప్ వెర్డెపై అశ్విన్ ప్రశంసలు వైభవ్ ‘న్యూ చాప్టర్’ పోస్ట్.. రెండో టీ20లో అరంగేట్రం ఖాయం?

యవ్వనంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే అలవరచుకుంటే జీవితంలో విజయం సాధించడం సులభమవుతుందని వివరించారు. ఇంటర్నెట్ డెస్క్: యవ్వనం.. జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో అలవర్చుకునే మంచి అలవాట్లు, తీసుకునే సరైన నిర్ణయాలే మన భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి. అందుకే ఈ వయసులో కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలం.. జీవితాన్ని మలిచే దశ. ఈ సమయంలో చేసే పనులు, ఏర్పరుచుకునే అలవాట్లు, తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ వయసులో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన జీవిత పాఠాలు ఏమిటో తెలుసుకుందాం.. మనతో ఉండే స్నేహితుల ప్రభావం మన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేస్తే మనం కూడా అదే దారిలో వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే మంచి ఆలోచనలు చెప్పే, అవసరమైనప్పుడు సరైన సలహా ఇచ్చే వారినే స్నేహితులుగా ఎంచుకోవాలని చాణక్యుడు సూచించారు. యవ్వనంలో సంపాదించిన డబ్బును ఆడంబరాలకు ఖర్చు చేయకుండా, పొదుపు చేయడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం నేర్చుకోవాలి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దానిని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమని చాణక్యుడు చెప్పారు. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా జీవిత లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు, బలహీనతలు ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవాలి. లేకపోతే కొందరు వాటిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు వైఫల్యం వస్తుందేమో అనే భయాన్ని వదిలేయాలి. భయపడే వారు పెద్ద విజయాలు సాధించలేరు. తప్పులు జరిగినా వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగితేనే విజయం సాధించవచ్చు. ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మడం మంచిది