© 2026 nimisham.in

Sudheer Reddy : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా ఆరంభమయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు. మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ ఎంట్రీ ఇచ్చింది. .

నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. రాయలసీమ నుంచి సుధీర్ రెడ్డి సింగపూర్ కి చదువుకోడానికి వెళ్లి అక్కడ మోసపోయి అక్కడ పరిచయం అయినా ఓ వ్యక్తి ద్వారా హోస్ట్ గా మారి ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే ఫిజిక్ కోచ్ గా కూడా పనిచేస్తున్నాడు. ఇంటర్వ్యూల ద్వారా ఈయన ఫేమ్ తెచ్చుకున్నాడు.

Also Read : Gundeboina jhansi : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన మూడవ కంటెస్టెంట్.. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ..

<a href="https://www.instagram.com/reel/Dc8wq39kdb_/?