© 2026 nimisham.in

Chaithra Rai : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు.

ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ భామ కన్నడలో సినిమాలు, సీరియల్స్ చేసి ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అష్టాచెమ్మా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తనకు ఇద్దరు పిల్లలు ఉండగా పది నెలలు ఉన్న తన చిన్న పాపని వదిలేసి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.

Also Read : Aman Masud : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన అయిదవ కంటెస్టెంట్.. అగ్నిపరీక్షతో వచ్చిన నటుడు అమన్..

<a href="https://www.instagram.com/reel/Dc80-g4jzC5/?