నిమిషం

Every Minute, Every Story. Real-time unbiased Telugu digital media & cinema portal.

తెTeluguEnEnglishहिHindiಕKannada

News Categories

• Latest Breaking News
• Cinema & Tollywood
• Politics & Elections
• National News
• World Affairs
• Sports & Cricket
• Technology & AI

Cinema & Reviews

• All Movie Reviews
• Box Office Collections
• Movie Directory
• Cinema News
• Business & Economy

Publishers & Feeds

• Publisher Sitemap Hub
• AP7AM News Feed
• Eenadu News Feed
• Great Andhra Feed
• TV9 Telugu Feed
• Sakshi News Feed

Company & Sitemaps

• About Us
• Contact Us
• Reviews Sitemap XML
• Google News Sitemap
• Main Sitemap Index
• Privacy Policy
• Terms & Conditions
Contact & Advertising Inquiries: hello@xpeto.in•+91 72599 96233
Advertise on నిమిషం.

© 2026 Nimisham.in · All Rights Reserved · Fast & Unbiased Digital Media.

నిమిషంప్రతి నిమిషం... ప్రతి వార్త.

భాష (Language)

తెTeluguEnEnglishहिHindiಕKannada
Publisher PortalAdmin Console

Categories

Latest
Movies
Movie Reviews
Box Office
Politics
Business
Sports
National
World
Technology
Publishers
Crawl Hub

© 2026 nimisham.in

నిమిషంప్రతి నిమిషం... ప్రతి వార్త.
Publisher LoginAdmin
అన్నీరివ్యూలు ⭐సినిమాబిగ్ బాస్ 10పోల్స్బాక్స్ ఆఫీస్బంగారం ధరలు 🪙రాజకీయాలువ్యాపారం & మార్కెట్లుక్రీడలుజాతీయంప్రపంచంటెక్నాలజీ
HomeMoviesReviewsPolitics
Home/politics/Article Insight

Shalini Patel : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన ఎనిమిదవ కంటెస్టెంట్.. ఫైనల్ చేసిన నవదీప్..

1
10TV TeluguVerified Publisher
6 Sept 2026, 3:32 pm
X
Shalini Patel : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన ఎనిమిదవ కంటెస్టెంట్.. ఫైనల్ చేసిన నవదీప్..

Shalini Patel : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.

ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, రచయిత ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ ని అగ్నిపరీక్ష లో ఫైనల్ అయిన వాళ్లలో ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేయమని నవదీప్ కి ఛాన్స్ ఇచ్చారు. నవదీప్ షాలిని పటేల్ ని సెలెక్ట్ చేసారు. ఆస్ట్రేలియాలో ఉండే తెలుగమ్మాయి షాలిని పటేల్. సోషల్ మీడియాలో రీల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది. అగ్నిపరీక్ష ద్వారా షాలిని పటేల్ బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లోకి ఎంట్రీ అయింది. నవదీప్ ఫైనల్ చేయడంతో షాలిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Also Read : Jabardasth Ram Prasad : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన ఏడవ కంటెస్టెంట్.. జబర్దస్త్ వదిలేసి వచ్చిన కమెడియన్..

<a href="https://www.instagram.com/reel/Dc83LH2AIAi/?

10TV Teluguలో పూర్తి కథనం చదవండి

తాజా వార్తలు

Telugu News Headlines | Nimisham
సాంబరాల ఏటిగట్టులో ‘వసంత’గా ఐశ్వర్య లక్ష్మి!
SkyC Media/06 Sept
Telugu News Headlines | Nimisham
Pics: Nandamuri Mokshagna’s Debut Announced
M9 News/06 Sept
Telugu News Headlines | Nimisham
Popular Actor Used Underworld to Threaten Film Director?
M9 News/06 Sept
Telugu News Headlines | Nimisham
Toughest Test for a Star Kid in the Social Media Era?
M9 News/06 Sept
Telugu News Headlines | Nimisham
Mokshagna, Vassishta, Mythri’s Film Announced
M9 News/06 Sept
Telugu News Headlines | Nimisham
BJP’s Rajahmundry Meet: NDA Partner or Future Challenger in AP?
M9 News/06 Sept

English Keywords

#high#quote
Advertisement
Shalini Patel : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన ఎనిమిదవ కంటెస్టెంట్.. ఫైనల్ చేసిన నవదీప్.. | Nimisham.in