Movie topic hub

Hyderabad Review

Dedicated page for review updates about Hyderabad. Crawled stories appear below.

Review Stories

అమీర్ పేట్ అగ్ని ప్రమాద బాధితుల్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వంకు సంచలన డిమాండ్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...

Centre Rejects Revanth Reddys Populist Proposal

The Union Railway Board has rejected a proposal by the Telangana government, headed by Chief Minister A Revanth Reddy, seeking permission to provide free travel for women passengers on Hyderabad s...

తెలంగాణలో మారిన వాతావరణం.. పలు జిల్లాలకు వర్ష సూచన

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Weather Update: తెలంగాణలో వాతావరణం మారిపోయింది. కేరళంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ ప్రభావంతో తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్‌,నిజామాబాద్‌, కరీంనగర్‌ , వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కూడా ఓ మోస్తరు వర్షం పడింది. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..ఎండలకు ఇక బైబై.. మొత్తంగా నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్టుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి రుతుపవనాల కదలికల వల్ల ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పై స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 4 గంటల సమయం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జల్లులు మొదలవుతాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాలు నేడు తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం పడే సమయంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కానుండగా.. గాలిలో తేమ శాతం 42 శాతంగా ఉండనుందన్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్ కు అభిమానులు

Peddi: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ఉన్న అభిమానం సరిహద్దులు దాటింది. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) మొదటి రోజు మొదటి షో చూసేందుకు ఇద్దరు జపాన్ యువతులు టోక్యో నగరం నుండి నేరుగా భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ అరుదైన సంఘటన అంతర్జాతీయంగా రామ్ చరణ్‌కు ఉన్న తిరుగులేని ప్రజాదరణకు, క్రేజ్‌కు మరోసారి నిదర్శనంగా నిలిచింది. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు వీరాభిమానులు కేవలం ఈ సినిమా కోసమే తమ ఉద్యోగాలకు ఐదు రోజుల పాటు సెలవు పెట్టడం విశేషం. సినిమా రిలీజ్ కావడానికి రెండు రోజుల ముందే వారు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. హైరాబాద్ చేరుకున్న ఈ జపాన్ అభిమానులు.. తమ స్థానిక స్నేహితురాలు కన్మణి సహాయంతో నగరంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద మన తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ, ఇక్కడి పండగ వాతావరణాన్ని, హంగామాను వారు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తమ ఈ ఐదు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసేలోపు వివిధ థియేటర్లలో కనీసం 10 షోల వరకు ‘పెద్ది’ సినిమాను చూడాలని వారు ముందే ప్లాన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఘనవిజయం సాధించినప్పటి నుంచి జపాన్‌లో రామ్ చరణ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిజానికి ‘పెద్ది’ చిత్రాన్ని జపాన్ దేశంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో జపాన్ రిలీజ్ వాయిదా పడింది. దాంతో ఎంతమాత్రం నిరాశ చెందని ఆ జపాన్ యువతులు.. తమ అభిమాన హీరో సినిమాను తొలిరోజే వెండితెరపై చూడాలనే పట్టుదలతో నేరుగా విమానమెక్కి హైదరాబాద్‌కు వచ్చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. Chandrababu Naidu: రేపు విశాఖలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు Nellore Gold Theft Case:నెల్లూరులో భారీ చోరీ.. 210 గ్రాముల బంగారం మాయం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Peddi Movie: ‘పెద్ది’ లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌కు పేపర్లు ఎగరేస్తూ సందడి చేసిన ఉపాసన Peddi movie review: పెద్ది తో రామ్ చరణ్ రెండేళ్ల కష్టం ఫలించిందా? Jagapathi Babu Peddi Movie Look: ‘పెద్ది’ గెటప్‌లో రోడ్డుపైకొచ్చిన జగపతిబాబు.. గుర్తుపట్టని జనాలు! Peddi : ‘పెద్ది’ సక్సెస్ కావాలంటూ తిరుమలకు కాలినడకన జాన్వి

పెద్దిపై జపనీస్ ప్రేమ.. ఉద్యోగానికి సెలవులు పెట్టి మరి

మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్‌ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది. అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్‌పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్‌కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు) తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) హంగులు, అందాలకు భారీగా ఖర్చు AP కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. విజయవాడలో కుండపోత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన క్యూ-లైన్ బయోటెక్ ipo పెద్ది సొంత కథ అని చెప్పి ఆ మూవీ రీమేక్ తీసాడా ?

ప్రకాశ్ రాజ్ కు ఇచ్చిపడేసిన బండ్ల గణేశ్

పవన్ కళ్యాణ్‌ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలి వానగా మారుతున్నాయి. ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌ లోని ప్రముఖ నేతలు పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలను తప్పుపడుతూ విమర్శిస్తున్నారు. దాంతో తెలంగాణలోని జనసైనికులు వారికి కౌంటర్‌ ఇస్తున్నారు. రెండు రోజులుగా ఈ అంశంతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది. ఇదే సమయంలో జాతీయ ఉత్తమ నటుడు, సామాజిక వేత్త ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) పవన్ కళ్యాణ్‌ ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నారా?' అంటూ కామెంట్‌ చేశారు. దీనిని ప్రకాశ్‌ రాజ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే... పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని, నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రకాశ్‌ రాజ్‌ ను ఏక వచనంలో సంభోదిస్తూ, 'నీకెందుకురా... ప్రతిదాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్ వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్‌ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్‌!' అని ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్ చేశారు. మరి బండ్ల గణేశ్‌ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. చిత్రం ఏమంటే... తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరుడుగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేశ్... పవన్ కళ్యాణ్‌ విషయం దగ్గరకు వచ్చేసరికీ కాంగ్రెస్‌ను పవన్ కళ్యాణ్‌ విమర్శించినా... వాటిని పట్టించుకోకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే నిర్మాత, నటుడు రాంకీ సైతం పవన్ కళ్యాణ్‌ పై సీనియర్‌ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నాయకుడు పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్‌ అడ్డం పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని, తెలుగు సినిమా రంగాన్ని విభజించాలని చూడటం మంచిది కాదని తెలిపారు. Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే.. Kajal Aggarwal: కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ.. Pawan Kalyan: ప్రకాశ్‌ రాజ్‌కు ఇచ్చిపడేసిన బండ్ల గణేశ్‌!

పెద్ది' ప్రీమియర్స్ లో ఉపాసన మాస్ రచ్చ.. రామ్ చరణ్ ఎంట్రీకి గాల్లోకి పేపర్లు! ఆమెతో ఉన్నది ఎవరంటే?

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Upasana Konidela at Peddi Movie Premier Video: పెద్ది సినిమా.. పేరు లేని ఒక ఆటగాడు పెద్దిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథ. ఇందులో రామ్ చరణ్ బాడీ బిల్డింగ్, క్రికెట్, కుస్తీ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం రాంచరణ్ అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. పెద్ది ప్రీమియర్స్ రాత్రి నుంచే సందడిగా సాగుతున్నాయి. హైదరాబాద్ బాలానగర్ విమల్ థియేటర్‌లో ఉపాసన ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేస్తూ, రాంచరణ్ కనిపించగానే పేపర్లు విసిరి ఉత్సాహంగా గడిపారు. ఇప్పటికే థియేటర్లన్నీ కోలాహలంగా మారాయి, విజిల్స్, కేరింతలతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఉపాసనతోపాటు ఆమె ఫ్యామిలీ కూడా వచ్చింది. తనతోపాటు ఆమె తండ్రి అనిల్ కామినేని కూడా ఉన్నారు. పెద్ది ప్రీమియర్స్ లో ఉపాసన పాల్గొనడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానుల కేరింతల మధ్య ఉపాసన కూడా నవ్వుతూ సంబరాల్లో పాలుపంచుకున్నారు. థియేటర్ అంతా పేపర్ ముక్కలతో నిండిపోయి, గాలిలో ఎగరేస్తూ వాతావరణం భలేగా ఉంది. ఈ పెద్ది సినిమా సంబరాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు.. బెంగళూరులోని బృందా థియేటర్‌లో కూడా ఇలాంటి సందడే కనిపించింది. అక్కడ ప్రత్యేక ప్రివ్యూ కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. షో సందర్భంగా థియేటర్ బయట అభిమానులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమాలో నటించిన శివరాజ్‌ కుమార్‌ కూడా ప్రీమియర్స్‌ వీక్షించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది.. రివ్యూ ఇలా.. ఇక పెద్ది సినిమాలో పాటలు కూడా అదిరిపోయాయి. జగపతిబాబు, శివరాజ్ కుమార్ పాత్రలు ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.. అయితే జాన్వీ కపూర్ పాత్ర, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం సాగదీతగా ఉన్నాయని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుండి ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, ఉపాసనతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాను వీక్షించారు. పెద్ది కోసం గ్రాండ్ సెలబ్రిటీ షోను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొత్తానికి పెద్ది అనేది క్రికెట్, రెజ్లింగ్ వంటి క్రీడలను కలగలిపి తీసిన ఒక స్పోర్ట్స్ డ్రామా, ఇది కథానాయకుడికి ఒక కీలకమైన పోరాటంగా మారనుంది. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. సతీష్ కిలారు , ఈశాన్ సక్సేనా ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు థియేటర్ల నుండి వస్తున్న వీడియోలు అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

131494693

Petrol and diesel prices remained unchanged across major Indian cities on June 4, offering temporary relief to consumers amid growing concerns over rising global crude oil prices. While fuel rates have not been revised today, market watchers are closely tracki...

131494589

Happy Wednesday! Snap India boss Pulkit Trivedi said the platform is seeing a sharp spike in advertiser adoption.

Power Star Sets Telangana On Fire

War of Words regarding Pawan Kalyan fiery speech in Telangana. The war of words is increasing in Telangana between Pawan Kalyan and Telangana leaders.

Buchi Babu Confident On Peddi

Mega Power star Ram Charan s #Peddi will hit theatres worldwide in 2 days. Director Buchi Babu Sana says the film is a strong mix of emotion and entertainment.

నేడు, రేపు భారీ వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Weather Alert: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఎండా కాలం ముగింపుకు వచ్చింది. ఈ నెల 8న మృగశిర కార్తె ప్రవేశంతో దాదాపు ఎండాకాలం ముగిసినట్టే. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎండలు భారీగా ఉండనున్నాయి. ఈ ఎల్‌నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరంబీం, ఆసిఫాబాద్,జగిత్యాల, రాజన్న సిల్సిల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం, నల్గొండ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వానలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అంతేకాదు ఈ జిల్లాలకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలకు తోడు ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రేపటిలోగా కేరళ తమిళనాడులను నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కాగా నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈ జిల్లాలోని తల్లాడలో 6 సెం.మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 సెం.మీ. వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉదయం ఎండలు మండుతున్నా.. సాయంత్రి పూట వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. మరోవైపు ఎండలు కూడా పలు ప్రాంతాల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. నిన్న సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది. మరో 27 జిల్లాల్లో 40.2 నుంచి 44.7 వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.మొత్తంగా నైరుతి ఋతుపనాలు రాక ఆలస్యంతో పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, ఏపీలో ఈ నెల 6 వరకు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. ఎండ తీవ్రత కారణంగా విద్యార్ధులు, పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. Also Read: తెలంగాణకు 12 యేళ్లు పూర్తి.. సుధీర్ఘ పోరాటం - చారిత్రక ఘట్టం.. తెలంగాణ ఉద్యమం .. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Prabhas Is Powering Spirit At This Pace

Prabhas is known for his highoctane mass action entertainers and his upcoming project Spirit has been the cynosure of all eyes. The film directed by Sandeep Vanga is progressing at a brisk pace.

Pawan Kalyan Announces Telangana Elections

పవన్ కల్యాణ్, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా, హైదరాబాద్, తెలంగాణలో జరిగిన ఒక సభలో జానసేవను ఉద్దేశించి మాట్లాడారు. జానసేవ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడతామని ఆయన చెప్పారు.

Peddi Press Meet Cancelled For Pawan Kalyan

With the release of Peddi just a day away, a press meet was reportedly planned in Hyderabad today as part of the film s final promotional With the release of Peddi just a day away, a press meet was reportedly planned in Hyderabad today as part of the film s fi...

Sv Krishna Reddys 75th Birthday Celebrations

Director SV Krishna Reddy receives a World Record recognition from Telugu Book of Records International for composing music for 38 films he directed, Making video of SV Krishna Reddy s 43rd directorial venture "Vedavyas" launched, Director SV Krishna Reddy, wh...

Spirit At Iconic Place In Hyd

Spirit progressing at Hyd. Prabhas has multiple projects in his kitty, and he is shuffling between various projects.

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా.. అనిపిస్తోంది

హైదరాబాద్: సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ మాత్రమే కాకుండా తన తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. 'మీ భర్తతో మాట్లాడే విషయాలను వేరే వాళ్లు వింటే మీకు ఎలా ఉంటుంది?' అంటూ ఆయన ప్రశ్నించారు. తన తల్లి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్న ఆయన.. కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం బాధాకరమని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తమ కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. 'ఇంటికి వెళ్తే మా భార్య నన్ను తిడుతోంది. నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని నా భార్య అడిగితే ఏం చెప్పలేకపోతున్నా’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. 'బిజినెస్‌ చేసుకుంటూ ఉంటే బాగుండేది. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని ఇప్పుడు ఆలోచిస్తున్నా' అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా చర్యలు చేపడతారనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.

Also Read:

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

For More Latest News

సికింద్రాబాద్ లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిన ఘర్షణగా పోలీసులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగాడు. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ విషయంలో వారు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు కత్తితో శ్రావణ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Hyderabad Review | nimisham.in | nimisham.in