
తమిళనాడు సీఎం విజయ్ యూకే పర్యటనలో ఉన్నారు. రేసింగ్ ఈవెంట్స్‌లో భాగంగా సినీ నటుడు అజిత్‌ను కలిశారు. అనంతరం జరిగిన రేసింగ్ ఈవెంట్‌ను విజయ్ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా సడెన్‌గా త్రిష మధ్యలోకి వచ్చారు. దీంతో విజయ్ కాస్త ఇబ్బందిపడ్డారు. వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తిప్పుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ⇒ వివరాలు




