నటుడు
Actor ProfileActor

నటుడు

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
ఏళ్ల సినీ ప్రయాణం.. భాగ్యరాజ్ ఆస్తులు ఎంతంటే
Zee Telugu2 Aug 2026
ఏళ్ల సినీ ప్రయాణం.. భాగ్యరాజ్ ఆస్తులు ఎంతంటే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

మొన్ననే కలిసి ఫొటోలు దిగాం.. నమ్మలేకపోతున్నా
Chitrajyothy1 Aug 2026
మొన్ననే కలిసి ఫొటోలు దిగాం.. నమ్మలేకపోతున్నా

ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కొన్ని గంటల ముందు ఖుష్బూ కుమార్తె పెళ్లిలో జోకులేసుకుంటూ ఫొటోలు దిగిన సహచరుడు.. సడెన్‌గా మరణించాడనే

శ్రీదేవి బుగ్గలను వంకాయలతో పోల్చిన నటుడు.. చిరంజీవితో ఏం చెప్పాడో తెలుసా
Asianet News Telugu1 Aug 2026
శ్రీదేవి బుగ్గలను వంకాయలతో పోల్చిన నటుడు.. చిరంజీవితో ఏం చెప్పాడో తెలుసా

దివంగత తార.. స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, నటన, డ్యాన్స్ ప్రతీది ప్రత్యేకమే. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి.. సౌత్ లో తన సినీ ప్రయాణం మొదలు

భాగ్యరాజ్ మృతి కలచివేసింది
AP7AM1 Aug 2026
భాగ్యరాజ్ మృతి కలచివేసింది

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... భాగ్యరాజ్ మరణం తనను తీవ్రంగా

మొన్న నే క లిశా.. అంత లోనే ఇలా.. భాగ్య రాజ్ మృతిపై చిరంజీవి ఎమోష న ల్
10TV Telugu1 Aug 2026
మొన్న నే క లిశా.. అంత లోనే ఇలా.. భాగ్య రాజ్ మృతిపై చిరంజీవి ఎమోష న ల్

Chiranjeevi : ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె.భాగ్యరాజ్ గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్

రెండ్రోజుల క్రితమే కలుసుకున్నాం.. అప్పుడే వెళ్లిపోయావా మిత్రమా
Samayam Telugu1 Aug 2026
రెండ్రోజుల క్రితమే కలుసుకున్నాం.. అప్పుడే వెళ్లిపోయావా మిత్రమా

దక్షిణాది చిత్రసీమలో తనదైన కథలు, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేలతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన లెజెండరీ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన తీవ్ర

రూటు మార్చిన బోయపాటి... కోలీవుడ్ స్టార్ సూర్యతో ఊర మాస్ పాన్ ఇండియా జాతర
Samayam Telugu31 Jul 2026
రూటు మార్చిన బోయపాటి... కోలీవుడ్ స్టార్ సూర్యతో ఊర మాస్ పాన్ ఇండియా జాతర

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను నెక్ట్స్ సినిమాపై చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వెండితెరపై హీరోలను ఊర మాస్

వన్ మ్యాన్ ఇండస్ట్రీ.. భాగ్యరాజ్ ప్రత్యేకలు ఇవే
Sakshi31 Jul 2026
వన్ మ్యాన్ ఇండస్ట్రీ.. భాగ్యరాజ్ ప్రత్యేకలు ఇవే

తమిళ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్‌ప్లే నిపుణుడు కే. భాగ్యరాజ్‌ శనివారం కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించగా

తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
Eenadu31 Jul 2026
తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

ఇంటర్నెట్‌ డెస్క్: చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్‌ (K

బాలన్ ’ చిత్రానికి సూర్య దంపతుల ప్రశంసలు
Chitrajyothy31 Jul 2026
బాలన్ ’ చిత్రానికి సూర్య దంపతుల ప్రశంసలు

గతవారం తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ‘బాలన్‌: ది బాయ్‌’ చిత్రంపై ప్రముఖ హీరో సూర్య, ఆయన సతీమణి, నిర్మాత జ్యోతిక ప్రశంసల వర్షం కురిపించారు. ‘ గతవారం తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ‘బాలన్‌: ది బాయ్‌’

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత
AP7AM31 Jul 2026
ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇటీవలే ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు గోవాలో హాజరయ్యారు. ఇంతలోనే తుదిశ్వాస విడవడం సినీ పరిశ్రమను

తమిళ సినీ దిగ్గజం కె. భాగ్యరాజ్ కన్నుమూత
Zee Telugu31 Jul 2026
తమిళ సినీ దిగ్గజం కె. భాగ్యరాజ్ కన్నుమూత

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత
TV9 Telugu31 Jul 2026
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ కన్నుమూశారు. దర్శకుడు భాగ్యరాజ్ (73)ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. భాగ్యరాజ్ గుండెపోటుతో

విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
Sakshi31 Jul 2026
విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్‌(73) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు నటుడిగా 75

నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ ఇకలేరు
Chitrajyothy31 Jul 2026
నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ ఇకలేరు

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (73) కన్నుమూశారు. సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు భాషల్లో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు.. సంగీత దర్శకుడిగా సింగర్‌గా కూడా ఆయన అలరించారు. ఆయన మరణవార్త విన్న కోలీవుడ్‌, టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చివరిగా ఆయన శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ చిత్రంలో సాధు పాత్రలో కనిపించారు

సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు, ద ర్శ
10TV Telugu31 Jul 2026
సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు, ద ర్శ

K Bhagyaraj : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ చిత్రనిర్మాత, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ క‌న్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు (జూన్ 27 శ‌నివారం) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న

ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీపై తేజ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu29 Jul 2026
ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీపై తేజ సంచలన వ్యాఖ్యలు

Uday Kiran Death Mystery:ఉదయ్ కిరణ్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిన నటుడు. ఆయన సినీ ప్రయాణం విజయాలతో మొదలై, అనుకోని విషాదంతో ముగియడం అభిమానులను ఇప్పటికీ బాధపెడుతుంది

లేడీ గెటప్స్ లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
Asianet News Telugu29 Jul 2026
లేడీ గెటప్స్ లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే

కన్నడ చిత్ర పరిశ్రమలో కొందరు స్టార్ హీరోలు లేడీ గెటప్స్ వేసి కూడా పాపులర్ అయ్యారు. ఏ హీరో, ఏ సినిమాలో లేడీగా కనిపించి మెప్పించారో ఓ లుక్కేద్దాం. బి.ఎస్. రంగా దర్శకత్వం వహించిన 'చంద్రహాస' సినిమాలో

ప్రేక్షకులకు దీవాన’ మూవీ టీమ్ బంపరాఫర్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం
Zee Telugu28 Jul 2026
ప్రేక్షకులకు దీవాన’ మూవీ టీమ్ బంపరాఫర్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కూతురు పెళ్లిపై ఖుష్బూ సుందర్ భావోద్వేగ పోస్ట్
SkyC Media28 Jul 2026
కూతురు పెళ్లిపై ఖుష్బూ సుందర్ భావోద్వేగ పోస్ట్

అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఇంట్లో పెళ్లి వేడుక ఘనంగా ముగిసింది. వారి కుమార్తె అవంతిక సుందర్ జూన్ 25,న శ్రవణ్ శ్రీనివాసన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు

ది ఇండియా స్టోరీ టీజర్.. కాజల్ అదరగొట్టేసింది
Chitrajyothy27 Jul 2026
ది ఇండియా స్టోరీ టీజర్.. కాజల్ అదరగొట్టేసింది

పెళ్లి అయ్యాక చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రీఎంట్రీ ఇస్తూనే వస్తోంది కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఇక ఈమధ్య అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ షాక్ ఇస్తోంది. పెళ్లి అయ్యాక

మద్రాస్ హైకోర్టులో సీఎం విజయ్ పై పిటిషన్లు
SkyC Media27 Jul 2026
మద్రాస్ హైకోర్టులో సీఎం విజయ్ పై పిటిషన్లు

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఊహించని విధంగా సరికొత్త మలుపు తిరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి వెళ్లాయి. ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం

కొందరు అమ్మ వంటను కూడా చులకన చేస్తారు
Chitrajyothy27 Jul 2026
కొందరు అమ్మ వంటను కూడా చులకన చేస్తారు

సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన పాట, వాయిస్‌తో ప్రేక్షకుల మదిలో ఎంతగా గుర్తుండిపోతుందో.. వివాదాల్లోనూ అంతే! సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌

విజయ్ 6 కారవాన్లు, 50 మంది అసిస్టెంట్లను అడిగాడనేది ఫేక్
AP7AM26 Jul 2026
విజయ్ 6 కారవాన్లు, 50 మంది అసిస్టెంట్లను అడిగాడనేది ఫేక్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘రణబాలి’ చుట్టూ సోషల్ మీడియాలో పుకారు చక్కర్లు కొడుతోంది. షూటింగ్ సెట్స్‌లో విజయ్ హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడని, తన కోసం ఏకంగా 5 నుండి 6 కారవాన్లు, 40-50

మళ్లీ డేట్ మారిందా... జడల్ ఎంట్రీ ఎప్పుడు
TV9 Telugu26 Jul 2026
మళ్లీ డేట్ మారిందా... జడల్ ఎంట్రీ ఎప్పుడు

నేచురల్ స్టార్ నాని లైనప్‌లో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న చిత్రం ది ప్యారడైజ్. దసరా వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అదే కాంబినేషన్‌లో, అంటే యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న సినిమా కావడంతో

ఎంతో కష్టపడి సినిమా చేశాం.. వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది
NTV Telugu26 Jul 2026
ఎంతో కష్టపడి సినిమా చేశాం.. వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసింది

ఛీఛీ.. ఆమెతో రొమాన్స్ చేయాలా..? నా వల్ల కాదు బాబోయ్.. లిప్ లాక్ అంటే దుర్వాసన వస్తుంది.. స్టార్
TV9 Telugu25 Jul 2026
ఛీఛీ.. ఆమెతో రొమాన్స్ చేయాలా..? నా వల్ల కాదు బాబోయ్.. లిప్ లాక్ అంటే దుర్వాసన వస్తుంది.. స్టార్

సినీరంగంలో ఆ ఇద్దరూ స్టార్ హీరోహీరోయిన్స్. అయినప్పటికీ ఆమెతో రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఆ హీరో ఆసక్తి చూపించలేడు. అందుకు కారణం ఆమె నోటి నుంచి వచ్చిన దుర్వాసన. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరో బయటపెట్టాడు

ఆ ఒక్క పాటతో 100కు పైగా అవకాశాలు.. కట్ చేస్తే హీరోయిన్ గా ఎంట్రీ.. నాగ దుర్గ లైఫ్
TV9 Telugu25 Jul 2026
ఆ ఒక్క పాటతో 100కు పైగా అవకాశాలు.. కట్ చేస్తే హీరోయిన్ గా ఎంట్రీ.. నాగ దుర్గ లైఫ్

యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ పల్లె పాటలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయో చెప్పుకోవచ్చు. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుని దూసుకుపోతున్నాయి. భాష అర్థం కాకపోయినా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ

ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కోతి బొమ్మతో వరుస చావులు.. తెలుగులోనూ చూడొచ్చు
TV9 Telugu25 Jul 2026
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కోతి బొమ్మతో వరుస చావులు.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈవారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. బ్లాస్ట్, అవతార్ వంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా శుక్రవారం (జూన్ 26) అర్ధరాత్రి నుంచి మరికొన్ని సినిమాలు

టాలీవుడ్ కు మరో విజయ్ దేవరకొండ దొరికేశాడు.. ఆ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసల జల్లు
TV9 Telugu25 Jul 2026
టాలీవుడ్ కు మరో విజయ్ దేవరకొండ దొరికేశాడు.. ఆ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసల జల్లు

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ అన్నీ సినిమాలు చూస్తున్నట్లున్నాడు. అంతేకాదు తనకు ఏదైనా సినిమా నచ్చితే చాలు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్

విజయ్ దేవరకొండ కారవాన్ ’ వార్తలు.. స్పందించిన నిర్మాత
Eenadu24 Jul 2026
విజయ్ దేవరకొండ కారవాన్ ’ వార్తలు.. స్పందించిన నిర్మాత

ఇంటర్నెట్‌ డెస్క్: నటుడు విజయ్‌ దేవరకొండకు సంబందించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. ‘రణబాలి’ (Ranabaali) సెట్స్‌లో 5 కారవాన్లు కావాలని కోరారని, అసిస్టెంట్లు కూడా ఎక్కువ మంది ఉండాలని

ప్రపంచంలో కేవలం 10 మాత్రమే.. మాధవన్ ధరించిన వాచ్ ప్రత్యేకత ఇదే
AP7AM24 Jul 2026
ప్రపంచంలో కేవలం 10 మాత్రమే.. మాధవన్ ధరించిన వాచ్ ప్రత్యేకత ఇదే

ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఆయన అందుకున్న అవార్డుతో పాటు చేతికి ధరించిన విలాసవంతమైన గడియారం

వెంకట్రామయ్య గారి తాలూకా' టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే
10TV Telugu24 Jul 2026
వెంకట్రామయ్య గారి తాలూకా' టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే

Venkataramaiah Gari Taluka Teaser : దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. కోమలి

అలాంటి మొగుడ్ని చేసుకోండి.. లేదంటే పెళ్లే వద్దు
AP7AM23 Jul 2026
అలాంటి మొగుడ్ని చేసుకోండి.. లేదంటే పెళ్లే వద్దు

పుణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఘటన సోషల్ మీడియాలో పురుషులు వర్సెస్ మహిళలు అనే జెండర్ వివాదానికి దారితీసింది. లోహగఢ్ కోటపై నుంచి కేతన్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు కలిసి

వెంకట్రామయ్య గారి తాలూకా’.. టీజర్, పాటల విడుదల
Chitrajyothy23 Jul 2026
వెంకట్రామయ్య గారి తాలూకా’.. టీజర్, పాటల విడుదల

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతోంది. హీరో దినేష్

వారణాసి’లో ఒక్క షాట్ కోసం మహేష్ బాబు 94 టేకులు.. రాజమౌళిపై పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసలు
Samayam Telugu23 Jul 2026
వారణాసి’లో ఒక్క షాట్ కోసం మహేష్ బాబు 94 టేకులు.. రాజమౌళిపై పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసలు

మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెర మీదకు వచ్చే వరకూ నిద్రపోరు. ఎంత పెద్ద స్టార్

తానా మిడ్-అట్లాంటిక్ 40వ కార్యక్రమం నాన్నతో నడక...విజయవంతం
Telugu Times22 Jul 2026
తానా మిడ్-అట్లాంటిక్ 40వ కార్యక్రమం నాన్నతో నడక...విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో మరో మధురమైన కార్యక్రమం నాన్నతో నడక. ఫాదర్స్ డే ను పురస్కరించుకుని తానా మిడ్ అట్లాంటిక్ సంఘం ఈ వేడుకను జూన్ 21న

దివిజ ప్రభాకర్ డెబ్యూ.. ఘనంగా 'వెంకట్రామయ్య గారి తాలూకా'టీజర్, ఆడియో లాంచ్
Samayam Telugu22 Jul 2026
దివిజ ప్రభాకర్ డెబ్యూ.. ఘనంగా 'వెంకట్రామయ్య గారి తాలూకా'టీజర్, ఆడియో లాంచ్

కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సరికొత్త చిత్రం ' వెంకట్రామయ్య గారి తాలూకా '. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ

ఒకప్పుడు సెట్ లో అన్నం పెట్టకుండా అవమానించారు.. కట్ చేస్తే.. అదే ప్రొడక్షన్ హౌస్ లో కోట్లు తీసుకున్న
TV9 Telugu22 Jul 2026
ఒకప్పుడు సెట్ లో అన్నం పెట్టకుండా అవమానించారు.. కట్ చేస్తే.. అదే ప్రొడక్షన్ హౌస్ లో కోట్లు తీసుకున్న

సీనియర్ నటుడు ఆనంద్ భారతి ఒకప్పుడు తెలుగులో హీరోగా, ఆ తర్వాత సహాయ నటుడిగా అలరించారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ సైతం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ నటనా ప్రస్థానం, తెలుగు చిత్ర

ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్
TeluguOne21 Jul 2026
ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి

అఖిల్ లెనిన్ మూవీలో నాగార్జున మాసివ్ గెస్ట్ రోల్
SkyC Media21 Jul 2026
అఖిల్ లెనిన్ మూవీలో నాగార్జున మాసివ్ గెస్ట్ రోల్

టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం లెనిన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ఏజెంట్ వంటి పరాజయాల తర్వాత ఈ ప్రాజెక్ట్ ను అఖిల్ తన కెరీర్ లోనే అత్యంత

కోట్ల ఫ్రేమ్ తో నవీన్ పొలిశెట్టి కౌంటర్
SkyC Media21 Jul 2026
కోట్ల ఫ్రేమ్ తో నవీన్ పొలిశెట్టి కౌంటర్

టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి తన అద్భుతమైన హాస్య చతురతతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్వహించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఆ హీరో నన్ను ఆప్యాయతతో చేరదీశారు.. కానీ 39 ఏళ్లకే చనిపోవడం చాలా బాధేసింది
TV9 Telugu20 Jul 2026
ఆ హీరో నన్ను ఆప్యాయతతో చేరదీశారు.. కానీ 39 ఏళ్లకే చనిపోవడం చాలా బాధేసింది

గగన్ విహారి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ పైన ఫొటో చూస్తే ఈ టాలీవుడ్ నటుడిని ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాల్లో ఇతని నటన అద్భుతంగా ఉంటుంది. కాగా చాలా ఏళ్లుగా తెలుగులో

పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది
Asianet News Telugu20 Jul 2026
పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది

స్టార్ యూట్యూబర్, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. వైష్ణవి చొడిశెట్టితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్, వైష్ణవి పెళ్లి జూన్ 21న తిరుమల

మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్
Sakshi19 Jul 2026
మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్) చేసిన అనుచిత వ్యాఖ్యాలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ఒక కథను చెబుతూ, మాజీ సీఎం స్టాలిన్‌ కుమారుడు

వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం
NTV Telugu19 Jul 2026
వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే పర్‌ఫెక్షన్. ప్రతీ షాట్ తాను అనుకున్న విధంగా వచ్చేంత వరకు ఆయన అస్సలు వదిలిపెట్టరు. తాజాగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి వర్కింగ్ స్టైల్

చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ , బన్నీ ఫ్యాన్స్ ఫైర్
NTV Telugu19 Jul 2026
చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ , బన్నీ ఫ్యాన్స్ ఫైర్

ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఈవెంట్‌లో చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో

ఒక్క షాట్ కోసం 94 టేకులు.. జక్కన్న పర్ఫెక్షన్ కు మలయాళ స్టార్ ఫిదా
Chitrajyothy19 Jul 2026
ఒక్క షాట్ కోసం 94 టేకులు.. జక్కన్న పర్ఫెక్షన్ కు మలయాళ స్టార్ ఫిదా

భారతీయ చిత్రసీమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే, ముందుగా వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. భారతీయ చిత్రసీమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి

ప్రతి బిక్షగాడి దగ్గర ఈ టాలీవుడ్ నటుడి ఫోన్ నంబర్.. ఏ టైమ్ లో కాల్ చేసినా క్షణాల్లోనే
TV9 Telugu19 Jul 2026
ప్రతి బిక్షగాడి దగ్గర ఈ టాలీవుడ్ నటుడి ఫోన్ నంబర్.. ఏ టైమ్ లో కాల్ చేసినా క్షణాల్లోనే

బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పవన్ కల్యాణ్ పంజా సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే సాహో సినిమాలో ప్రభాస్ తండ్రిగా కనిపించారు. సినిమాల పరంగా జాకీష్రాఫ్ గురించి

జనసేన పార్టీ కార్యాలయం పురోగతి ఎంతో ఆనందంగా ఉంది
Eenadu19 Jul 2026
జనసేన పార్టీ కార్యాలయం పురోగతి ఎంతో ఆనందంగా ఉంది

ఇంటర్నెట్‌ డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) నటుడు రామ్‌చరణ్‌ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలను రామ్‌ చరణ్‌ (Ram Charan)