
లైంగిక వేధింపులు తాళలేక సింగరేణి సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని (21) ఆత్మహత్య చేసుకుంది. ఓవర్‌మ్యాన్ లైంగిక వేధింపులపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన..
N





