
ఒకప్పుడు అమెరికన్ ఫుట్బాల్ క్రీడలో అగ్రశ్రేణి క్రీడాకారుడిగా రాణించిన సాంప్సన్ జేమ్స్, విధి వక్రించి గత ఎనిమిది నెలలుగా అమెరికాలోని టెక్సాస్ వీధుల్లో నిరాశ్రయుడిగా కాలం వెళ్లదీశాడు. అయితే, యాదృచ్ఛికంగా జరిగిన ఒకే పరిచయం అతని జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది...





