
మహారాష్ట్రకు చెందిన భాజపా ఎమ్మెల్యే పరాగ్ షా ఆ రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరు. ఆయన ఆస్తి దాదాపు రూ.3,300 కోట్లకు పైనే. ఇటీవల ఆయన ముంబయి వీధుల్లో భిక్షమెత్తుకుంటూ తిరుగుతోన్న పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆశ్యర్యపోయారు. ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. దీని వెనక ఉన్న అసలు విషయం ఏంటంటే..? వివరాలకు..





