కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, దివంగత 'భారతరత్న' ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి వేడుకలు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. సుబ్బులక్ష్మి అంకితభావాన్ని, దాతృత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటూ... తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు.