
కేవలం 100 మైక్రాన్ల వెడల్పు ఉన్న తల వెంట్రుకపై 150 మైక్రాన్ల ఎత్తులో అతి సూక్ష్మ గణపతి శిల్పాన్ని రూపొందించారు వరంగల్‌కి చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ అజయ్‌కుమార్‌. గణపతి మెడలో గొలుసు, చేతిలో లడ్డూను సైతం అతి సూక్ష్మంగా తీర్చిదిద్దడం విశేషం. సాధారణ మైనంతో తయారు చేసిన ఈ వినాయకుడిని మైక్రోస్కోప్‌ ద్వారా మాత్రమే స్పష్టంగా చూసే అవకాశం ఉందంటున్నారు. న్యూస్‌టుడే, గిర్మాజీపేట .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





