Crop MSP Hike : 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు 6 రబీ పంటల ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పంటల మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కీలక నిర్ణయాలేంటో ఓసారి చూద్దాం..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Crop MSP Hike : 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు 6 రబీ పంటల ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పంటల మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కీలక నిర్ణయాలేంటో ఓసారి చూద్దాం..
పంటల మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం రబీ పంటల మద్దతు ధర కోసం రూ.90,962 కోట్లు గోధుమల మద్దతు ధర రూ.2,610కు పెంపు క్వింటా శెనగల మద్దతు ధర రూ.5,958కు పెంపు Crop MSP Hike : రైతులకు భారీ గుడ్ న్యూస్.. పంటల కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 6 రబీ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రబీ పంటల మద్దతు ధరల కోసం రూ.90,962 కోట్
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి