CM Revanth Reddy : సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నేతన్నల సమస్యలు, కార్మికుల వలసలు, కాళేశ్వరం ముంపు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

CM Revanth Reddy : సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నేతన్నల సమస్యలు, కార్మికుల వలసలు, కాళేశ్వరం ముంపు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
CM Revanth Reddy : సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పాలన, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2009 నుంచి కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు గెలిపిస్తున్నా నేతన్నల ఆత్మహత్యలు, కార్మికుల గల్ఫ్ వలసలను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కేటీఆర్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసి సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. 2009
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి