JioBharat 4G : జియో ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్నారా? జియోభారత్ 4జీపై జియో స్పెషల్ జియో వార్షికోత్సవ ఆఫర్ను ప్రవేశపెట్టింది. పూర్తి ఆఫర్, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే?
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

JioBharat 4G : జియో ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్నారా? జియోభారత్ 4జీపై జియో స్పెషల్ జియో వార్షికోత్సవ ఆఫర్ను ప్రవేశపెట్టింది. పూర్తి ఆఫర్, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే?
జియోభారత్ 4G 2.4 అంగుళాల డిస్ప్లే ఉంది జియోభారత్ 4G 2000mAh బ్యాటరీతో వస్తుంది 500కుపైగా టీవీ ఛానెళ్లకు యాక్సెస్ అందిస్తుంది JioBharat 4G : జియో కస్టమర్లకు పండగే.. స్పెషల్ జియో వార్షికోత్సవ ఆఫర్ను జియోభారత్పై అందిస్తోంది. ఫీచర్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ పండుగ సీజన్లో కస్టమర్లకు మరిన్ని బెనిఫిట్స్ అందించనుంది. తక్కువ ధరకే 4జీ కనెక్టివిటీని అందిస్తూ జియో ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ను అందిస్తోంది. తద్వారా మరింత ఎక్కువ మంది భారతీయ కస్టమర్లకు డిజిటల్ లైఫ్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ జియో ఆఫర్
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి