CM Chandrababu Naidu : ఏపీలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అందించాలని సూచించారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

CM Chandrababu Naidu : ఏపీలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అందించాలని సూచించారు.
CM Chandrababu Naidu : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని జిల్లాల్లో వరదల ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే, తాజా.. ఏపీలో వర్షాల ప్రభావం.. నదుల్లో కొనసాగుతున్న వరద ప్రవాహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధిరులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నదుల్లో వరద ప్రవాహం, ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస, సహాయక చర్యలను సీఎస్ సాయిప్రసాద్ సహా అధికారులు సీఎంకు వివరించారు. Also Read : Ap Govt
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి