
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా స్వర్ణ గ్రామం (Swarna gramam), స్వర్ణ వార్డు (swarna ward)ల పేర్లు పెట్టింది. దీంతో పాటు ఉద్యోగుల


ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా స్వర్ణ గ్రామం (Swarna gramam), స్వర్ణ వార్డు (swarna ward)ల పేర్లు పెట్టింది. దీంతో పాటు ఉద్యోగుల

Vangalapudi Anitha: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్...

తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమై ఉండే నాయకులకే భవిష్యత్తులో...

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ టీవీ డిబేట్ లో రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై కేసులు పెడతామని జనసేన చేసిన హెచ్చరికల తర్వాత ఆయన క్షమాపణ చెప్పేశారు. అయినా నాగేశ్వర్ పై ఏపీలో కేసులు పెట్టడంపై ఇప్పటికే రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఇవాళ ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారన్న వార్తలు కలకలం రేపాయి. ఏపీ పోలీసులు నేరుగా హైదరాబాద్ కు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. నాగేశ్వర్ ఇంటి వద్ద భద్రత కల్పించారు. దీంతో ఏపీ పోలీసుల్ని నిజంగానే ప్రభుత్వం (Ap govt) అరెస్టుకు పంపిందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వీటిపై ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని ఇందులో తేల్చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యం. అలాంటిదేం జరగలేదు. కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.#FactCheck#AndhraPradesh pic.twitter.com/u99lXNVGgT అలాంటిదేం జరగలేదని, కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫ్యాక్ట్ చెక్ లో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వివరణ తర్వాత అయినా ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందా లేక నిజంగానే నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తే తెలంగాణ పోలీసులు ఏం చేయబోతున్నారు ? ఇరు రాష్ట్రాల మధ్య

Rs 10 Lakh Loan Through Iela To DWCRA Women in AP AP DWCRA : ఏపీలోని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సరికొత్...