CM Chandrababu : సీఎం చంద్రబాబు సభాస్థలి సమీపంలో సోడా గ్యాస్ సిలిండర్ పేలడంతో కలకలం రేగింది. సిలిండర్ 60 మీటర్ల దూరంలో ఎగిరిపడి విద్యుత్ వైర్లపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

CM Chandrababu : సీఎం చంద్రబాబు సభాస్థలి సమీపంలో సోడా గ్యాస్ సిలిండర్ పేలడంతో కలకలం రేగింది. సిలిండర్ 60 మీటర్ల దూరంలో ఎగిరిపడి విద్యుత్ వైర్లపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే భారీ శబ్దం.. 60 మీటర్ల దూరంలో పడిన సోడా సిలిండర్ కరెంట్ వైర్లపై ఎగిరిపడిన సిలిండర్.. అప్రమత్తమైన పోలీసులు cm chandrababu : సీఎం చంద్రబాబు మీటింగ్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణానికి సమీపంలో సోడా గ్యాస్ సిలిండర్ పేలడం కలకలం రేపింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీఎం సభకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోడా తయారీలో వాడే గ్యాస్
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి