
Theater Plus : తాజాగా తెలుగులో మరో కొత్త ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే థియేటర్ ప్లస్ అనే ఓటీటీ మొదలుపెట్టారు. డిఫరెంట్ కంటెంట్, సినిమాల్ని ఈ ఓటీటీలో అందించనున్నారు. తాజాగా ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీ లేకుండా ఉచితంగానే ఈ వారం మూడు సినిమాల్ని అందిస్తుంది ఈ ఓటీటీ. మూడు డిఫరెంట్ జానర్స్‌లో వచ్చిన గుమాస్తా, 4 వసంతాలు, జై గణేష్ అనే మలయాళం డబ్బింగ్ సినిమాలు ఈ వారం థియేటర్ ప్లస్ ఓటీటీలోకి రాబోతోన్నాయి. Also Read : Bigg Boss Today Promo : కెప్టెన్సీ కోసం పోరు.. ఫైర్ & లావా.. సృష్టికి గాయాలు.. బిగ్ బా