
యూట్యూబర్ విరాజిత (Viraajita ) సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కొ ఫోటోకి ఒక్కొ కొటేషన్ రాసుకొచ్చింది. డబ్బులు, ఓపిక, ఆస్తులు, సంతోషం, మనఃశాంతి, నిద్ర తక్కువ అయ్యాయని, కోపం, చిరాకు, భావోద్వేగం కావాల్సినంత ఉన్నాయని చెప్పుకొచ్చింది. మొత్తంగా తనను భరించడం కష్టం అని తెలిపింది.
N