
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Bigg Boss Today Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నిన్నటి ఎపిసోడ్ లో మూడో వారం నామినేషన్స్ మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్స్ ఫుల్ ఫైర్ గా సాగాయి. మొత్తం సృష్టి – సుధీర్ హైలెట్ అయ్యారు నిన్న. సృష్టి ని నాగార్జున కంటెంట్ ఇవ్వట్లేదు అని తిట్టడంతో సుధీర్ ని వాడుకొని సుధీర్ ని తిట్టి నిన్న నామినేషన్స్ లో రెచ్చిపోయింది సృష్టి. అయితే ఇవాళ కూడా అదే కంటిన్యూ అయ్యేలా ఉంది. తాజాగా బిగ్ బాస్ మరో ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో ఝాన్సీ సృష్టితో సుధీర్ గురించి మాట్లాడింది. సృష్టి మాట్లాడిన మాటలు తప
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి





