
AP Politics : : పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నరసాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. సీఎం చంద్రబాబు కామెంట్స్‌పై జనసేనలోనే కాదు.. ఇటు కూటమిలో.. అటు ప్రజల్లోనూ ఆసక్తికర డిస్కషన్ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. Also Read : Gold-Silver Prices Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మా





